ETV Bharat / sitara

సూపర్​స్టార్​ రజనీ అభిమానిగా హర్భజన్​ - రాఘవ లారెన్స్​

టీమ్​ఇండియా స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​.. ఓ తమిళ సినిమాతో తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. 'ఫ్రెండ్​షిప్​' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు భజ్జీ. శనివారం హర్భజన్​ సింగ్​ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రంలోని తొలి లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

Harbhajan's Movie Friendship First Lyrical Video Out
లిరికల్​: సూపర్​స్టార్​ రజినీ అభిమానిగా హర్భజన్​
author img

By

Published : Jul 5, 2020, 12:20 PM IST

మైదానంలో స్పిన్​ మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే టీమ్​ఇండియా క్రికెటర్​ హర్భజన్ ​సింగ్​.. సిల్వర్​ స్క్రీన్​పై రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. 'ఫ్రెండ్​షిప్​' అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రంలోని తొలి లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

'సూపర్​స్టార్​ ఆంథమ్​' ఫస్ట్​సింగిల్​ను సోషల్​మీడియాలో ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్​ రాఘవ లారెన్స్​ విడుదల చేశారు. హర్భజన్​ ఇందులో సూపర్​స్టార్​ రజనీ ఫ్యాన్​గా నటిస్తున్నాడని ప్రచార చిత్రాలను చూస్తే తెలుస్తోంది. ఈ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించగా.. తమిళంలో శింబు పాడారు. డి.ఎమ్​. ఉదయ్​ స్వరాలు సమకూర్చారు. 'ఫ్రెండ్​షిప్​' చిత్రాన్ని జేపిఆర్​, స్టాలిన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్​ పాల్​ రాజ్​, శామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి... 'మర్డర్'​ సినిమాపై అభ్యంతరం.. ఆర్జీవీపై కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.