ETV Bharat / sitara

'నషా' ఎక్కించేందుకు సిద్ధమవుతున్న హన్సిక!

author img

By

Published : Oct 9, 2019, 8:59 AM IST

హీరోయిన్ హన్సిక.. త్వరలో 'నషా' అనే వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతోంది.

హీరోయిన్ హన్సిక

తెలుగు, తమిళంలో హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. 'నషా' వెబ్​ సిరీస్​తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులోని ఇతర పాత్రల్లో మహేశ్​బాబు సోదరి మంజుల, అశుతోష్​ రాణా కనిపించనున్నారు. 'పిల్ల జమీందార్', 'భాగమతి' వంటి సినిమాలతో ఆకట్టుకున్న అశోక్​.. ఈ సిరీస్​కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది.

hansika-manjula-ashok
హన్సిక- మంజుల- అశోక్

'తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి' సినిమాతో బిజీగా ఉందీ భామ. సందీప్ కిషన్​ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. జి.నాగేశ్వర్​రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో విడుదల కానుందీ చిత్రం.

tenali rama krishna poster
తెనాలి రామకృష్ణ పోస్టర్

ఇది చదవండి: మెగాస్టార్​ చిరంజీవిని నాగ్ గట్టిగా పట్టేసుకున్నాడు.. వెంకటేశ్ ముద్దిచ్చాడు

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 9 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2355: US Trump Impeachment Letter AP Clients Only 4233826
White House says it won't comply with inquiry
AP-APTN-2326: Venezuela Maduro Ecuador AP Clients Only 4233825
Venezuela: Maduro denies involvement in Ecuador crisis
AP-APTN-2321: US TX Basketball China AP Clients Only 4233823
NBA says free speech remains vital amid China rift
AP-APTN-2320: US Trump Medal Freedom AP Clients Only 4233824
Trump honours longtime Reagan associate Edwin Meese
AP-APTN-2305: Syria Kurds SDF Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4233822
Kurds injured fighting IS upset after US pull back
AP-APTN-2216: Ecuador Clashes 3 Part No Access Ecuador 4233821
Quito streets reflect reality of political crisis
AP-APTN-2203: US VA Robertson Turkey Must Credit Christian Broadcasting Network (CBN), Footage May Be Used In Its Entirety, And Immediately Upon Download 4233792
Pat Robertson criticizes Trump over Syria
AP-APTN-2202: Switzerland WEF Competitiveness AP Clients Only 4233820
WEF report: US drops from top competitiveness spot
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.