ETV Bharat / sitara

అప్పుడు విలన్‌ గోపీచంద్.. ఇప్పుడు హీరోగా! - గోపీచంద్-తేజ

హీరో గోపీచంద్​తో దర్శకుడు తేజ.. త్వరలో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఇదే నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి పనిచేసినట్లు అవుతుంది.

అప్పుడు విలన్‌ గోపీచంద్.. ఇప్పుడు హీరోగా
హీరో గాోపీచంద్-దర్శకుడు తేజ
author img

By

Published : Dec 3, 2019, 5:10 AM IST

కెరీర్​ ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు నటుడు గోపీచంద్. 'జయం', 'నిజం' చిత్రాల్లో అతడి నటనకు విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తర్వాత హీరోగా మారి పలు విజయాలను అందుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు తీసిన దర్శకుడు తేజ.. మళ్లీ 16 ఏళ్ల తర్వాత గోపీచంద్​తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నాడట. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

తాజాగా తేజ.. అమితాబ్‌తో ఓ చిత్రం చేస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అమితాబ్‌ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదని, ఒకవేళ ఆయన నో చెప్తే ఆ కథను గోపీచంద్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాల టాక్. దీంతో ఈ కాంబినేషన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. మరి అమితాబ్‌తో అనుకున్న కథనే గోపీతో తెరకెక్కిస్తాడా, లేదా గోపీ కోసం మరో కథ రాశాడా? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.