బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'గుడ్‌లక్ జెర్రీ'. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీకి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకుడు.
-
JANHVI KAPOOR: #GOODLUCKJERRY FILMING OVER... Shoot of #GoodLuckJerry - starring #JanhviKapoor - was completed in #Chandigarh... Directed by Siddharth Sengupta... Produced by Colour Yellow Productions, #Lyca Productions and #MahaveerJain... #Subaskaran and #AanandRai presents. pic.twitter.com/pRwdD9mhQB
— taran adarsh (@taran_adarsh) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">JANHVI KAPOOR: #GOODLUCKJERRY FILMING OVER... Shoot of #GoodLuckJerry - starring #JanhviKapoor - was completed in #Chandigarh... Directed by Siddharth Sengupta... Produced by Colour Yellow Productions, #Lyca Productions and #MahaveerJain... #Subaskaran and #AanandRai presents. pic.twitter.com/pRwdD9mhQB
— taran adarsh (@taran_adarsh) March 20, 2021JANHVI KAPOOR: #GOODLUCKJERRY FILMING OVER... Shoot of #GoodLuckJerry - starring #JanhviKapoor - was completed in #Chandigarh... Directed by Siddharth Sengupta... Produced by Colour Yellow Productions, #Lyca Productions and #MahaveerJain... #Subaskaran and #AanandRai presents. pic.twitter.com/pRwdD9mhQB
— taran adarsh (@taran_adarsh) March 20, 2021
యువ హీరో అల్లు శిరీష్ 'విలాయత్ షర్బత్' అనే ఓ కొత్త ప్రైవేట్ సాంగ్‌తో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆయన ఆటోడ్రైవర్‌గా కనిపించనున్నారు.
'బట్టల రామస్వామి బయోపిక్కు' సినిమాలోని 'అందానికే' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ చిత్రంలో అల్తాఫ్ హాసన్, శాంతి రావు తదితరులు నటించారు. సంగీతం, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వం వహించారు రామ్ నారాయణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: తెరపై తళుక్కున మెరిసి.. అంతలోనే మాయమై!