మెగా కోడలు ఉపాసన కొణిదెల.. తాజాగా కొన్ని ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ కొత్తకొత్త చిట్కాలు చెప్పే ఉపాసన.. తండ్రి అనిల్ కామినేనితో కలిసి తమ ఫామ్‌హౌస్‌లో ఆధునిక వ్యవసాయం నేర్చుకుంటోంది. ఈ సందర్భంగా అక్కడున్న ఆవుకు మేత వేసి పేడను ఎత్తిన చిత్రాలను పంచుకుంది. తనకు తాను ఆధునిక రైతుగా అభివర్ణించుకుంది.
-
Gobar Girl with Dad - the Modern Day Farmer. 😛🥰❤️
— Upasana Konidela (@upasanakonidela) May 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Learning organic farming, composting, how to reduce/re use food waste & the beauty of adapting sustainable lifestyle. pic.twitter.com/3iNJ69fRHF
">Gobar Girl with Dad - the Modern Day Farmer. 😛🥰❤️
— Upasana Konidela (@upasanakonidela) May 14, 2020
Learning organic farming, composting, how to reduce/re use food waste & the beauty of adapting sustainable lifestyle. pic.twitter.com/3iNJ69fRHFGobar Girl with Dad - the Modern Day Farmer. 😛🥰❤️
— Upasana Konidela (@upasanakonidela) May 14, 2020
Learning organic farming, composting, how to reduce/re use food waste & the beauty of adapting sustainable lifestyle. pic.twitter.com/3iNJ69fRHF
"సేంద్రీయ వ్యవసాయం ఎలాగో నేర్చుకుంటున్నాను. ఎరువు తయారుచేయడం, ఆహార వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో శిక్షణ తీసుకుంటున్నాను. నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాను" అని ఉపాసన పేర్కొంది.
ఇదీ చూడండి.. దేవదాసు గెటప్ నుంచి 'ఇస్మార్ట్'గా మారిన రామ్