ETV Bharat / sitara

గాంధీని హత్య చేసిన గాడ్సేపై సినిమా - mahatma gandhi killer

గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలం ఆధారంగా సినిమా తీస్తున్నారు. దీనికి 'మరణ వాగ్మూలం' టైటిల్​ను నిర్ణయించారు. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

gandhi-killer-godse-biopic-named-marana-vagmulam
గాడ్సేపై సినిమా.. 'మరణ వాగ్మూలం'
author img

By

Published : Nov 28, 2020, 6:36 AM IST

Updated : Nov 28, 2020, 6:57 AM IST

స్వాతంత్ర్యనంతర భారతదేశ చరిత్రలో గాంధీ హత్య ఘటనకు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ హత్య చేసిన హంతకుడిగా గాడ్సే అందరికి తెలుసు. ఇప్పుడు ఆయన భావజాలాన్ని 'మరణ వాంగ్మూలం' పేరుతో తెరపై చూపించనున్నారు దర్శకుడు భరద్వాజ్ రంగావఝ్ఝల. తెలుగు హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని సూరజ్ కొల్లి నిర్మిస్తున్నారు.

poster
మరణ వాగ్మూలం సినిమా పోస్టర్

ఈ చిత్ర పోస్టర్​ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు కరుణ కుమార్​ చేతుల మీదుగా హైదరాబాద్​లో శుక్రవారం జరిగింది. "రెండేళ్లుగా ఈ సినిమాపై రీసెర్చ్​ చేశాను. గాడ్సే భావజాలాన్ని చెప్పడానికి సినిమా తీస్తే బాగుంటుందనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాం" అని దర్శకుడు భరద్వాజ్ అన్నారు. డిసెంబరులో ప్రారంభించి, వేసవికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత చెప్పారు.

Last Updated : Nov 28, 2020, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.