ETV Bharat / sitara

గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​లో ఆ కప్​ ఇక కనిపించదు! - got

'గేమ్​ ఆఫ్ థ్రోన్స్'​ చివరి సీజన్​లోని నాలుగో ఎపిసోడ్​లో కనిపించిన కాఫీ కప్​ను తొలగించింది చిత్రబృందం. మూడు సెకన్ల పాటు కనిపించే కాఫీ కప్​ సన్నివేశంపై నెటిజన్లు మీమ్స్​ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ భారత్​లో మాత్రం పాత సన్నివేశమే ప్రసారమవుతోంది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్
author img

By

Published : May 8, 2019, 5:52 PM IST

'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ చివరి సీజన్​ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తోంది. తాజాగా వచ్చిన నాలుగో ఎపిసోడ్​ మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. ఇందులో డేనిరియస్ టార్గేరియన్.. జాన్​ స్నోతో మాట్లాడుతున్న ఓ సన్నివేశంలో టేబుల్​పై కాఫీ కప్ కనిపించింది. నెటిజన్లు దీనిపై విశేషంగా స్పందించగా ఆ కాఫీ కప్​ను తొలగించింది చిత్రబృందం.

వందల ఏళ్ల నాటి కథాంశంలో నేటి తరానికి చెందిన కాఫీ కప్​ కనిపించడం వల్ల ఈ అంశం వైరల్ అయింది.

'ద లాస్ట్ ఆఫ్ ద స్టార్క్స్​ ' పేరుతో సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్​లో మూడు సెకన్ల పాటు కాఫీ కప్​ కనిపించింది. నెటిజన్ల మీమ్స్​పై స్పందించిన చిత్రంబృందం తర్వాత తొలగించింది. కానీ భారత్​లో మాత్రం పాత సన్నివేశమే ప్రసారమవుతోంది.

ఈ సీన్​లో కనిపించిన కాఫీ కప్ స్టార్​బక్స్​ది​ అని అందరూ అనుకున్నారు. నిజానికి ఆ సంస్థకు చెందినది కాదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అయితే ఈ కాఫీ కప్ గొడవ ఇంతటితో ఆగలేదు. 'గేమ్​ ఆఫ్​ థ్రోన్స్'​ నాలుగో సీజన్​ రెండో ఎపిసోడ్​లో జేమీ లానిస్టర్ కాఫీ కప్​ పట్టుకున్న సన్నివేశం ఉంది. ప్రస్తుతం అప్పటి అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చారు నెటిజన్లు.

  • Not the first time they’ve done it. Jaime Lannister made a coffee run before Joffrey’s wedding. pic.twitter.com/bNZ1vLKsPb

    — mortiisVEVO (@doomed_spice) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kabul - 8 May 2019
1. Various of military humvees and ambulance passing
2. Various of security forces at the scene of the attack
3. SOUNDBITE (Dari) Feraus Framarz, Kabul police spokesman:
"Unfortunately there was an attack and as we see the target is Counterpart International organisation. Fortunately, security forces were able to rescue 150 employees of this organisation."
4. Various of firetruck passing
STORYLINE:
The Taliban attacked the offices of an international NGO in the Afghan capital of Kabul Wednesday, setting off a huge explosion and battling Afghan security forces in an assault, officials said.
Public Health Ministry said that at least nine Afghans were wounded in the attack.
It was not immediately clear if any foreigners were wounded.
A large plume of smoke rose from the area and sporadic gunfire could be heard.
The attack targeted an international aid group called Counterpart International, which has offices near the Afghan attorney general.
Taliban spokesman Zabihullah Mujahid said in a statement the group attacked the organisation because it was involved in "harmful Western activities".
The insurgents stage near-daily attacks on Afghan forces, even as peace efforts have accelerated to find an end to the country's 17-year war.
Afghan President Ashraf Ghani called for peace with the Taliban last week, and promised to free 175 Taliban prisoners ahead of the Muslim holy month of Ramadan, which began Monday.
The Taliban said it would continue attacks during Ramadan, but would be "very careful of civilians during any operation".
The insurgents have rejected past ceasefire proposals, saying the united States and NATO troops must withdraw from the country first.
The Taliban also refuse to negotiate directly with the government in Kabul, seeing it as a US puppet.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.