ETV Bharat / sitara

'గద్దలకొండ గణేశ్' వారాంత వసూళ్లు ఎంతంటే..! - usa

తొలిసారి ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో వరుణ్​తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్'.. తొలి వారాంతంలో కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.13 కోట్లు వసూలు చేసింది.

'గద్దలకొండ గణేశ్' వారాంత వసూళ్లు
author img

By

Published : Sep 23, 2019, 4:07 PM IST

Updated : Oct 1, 2019, 5:05 PM IST

మెగాహీరో వరుణ్​తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్​ తెచ్చుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి వారాంతంలో రూ.13 కోట్ల షేర్ సాధించింది. యూఎస్​లోనూ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు సమాచారం.

varuntej in gaddalakonda ganesh
గద్దలకొండ గణేష్ సినిమాలో మెగాప్రిన్స్ వరుణ్​తేజ్

సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్​ బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చెప్పొచ్చు. అయితే వచ్చే వారం పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేకపోవడం వీరికి కలిసొచ్చే అంశం. వచ్చే నెల 2న 'సైరా' రాబోతుంది. అప్పటివరకు 'గద్దలకొండ గణేష్' జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్​గా పూజా హెగ్డే నటించింది. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: 'సైరా'కు ప్రచారం చేయనున్న హీరో ప్రభాస్..!

Texas (USA), Sep 23 (ANI): Prime Minister Narendra Modi attended community reception at NRG center on Sep 22. While addressing the gathering he said, "Wherever we go, we should stay connected with our mother tongue, it has its own strength. You're making a centre for Gujarati community, I request you to never grow distant from your mother tongue, and this effort should be continuous for the upcoming generations."
Last Updated : Oct 1, 2019, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.