ETV Bharat / sitara

'ఫ్రెండ్​షిప్​'తో తెరంగేట్రం చేస్తున్న​ హర్భజన్ ​సింగ్​ - హర్భజన్​సింగ్​

టీమిండియా ఆఫ్​స్విన్​ బౌలర్​ హర్భజన్​ సింగ్​ తెరంగేట్రం చేయబోతున్నాడు. ఫ్రెండ్​షిప్​ అనే తమిళ చిత్రం ద్వారా అభిమానులకు కనువిందు చేయనున్నాడీ స్టార్​ ఆటగాడు.

Friendship poster: Harbhajan Singh to play male lead in Tamil film
'ఫ్రెండ్​షిప్​'తో తెరంగేట్రం చేస్తున్న​ హర్భజన్​సింగ్​
author img

By

Published : Feb 3, 2020, 7:01 AM IST

Updated : Feb 28, 2020, 11:14 PM IST

టీమిండియా ఆటగాడు హర్భజన్ ​సింగ్​.. సిల్వర్​ స్క్రీన్​పై కనువిందు చేయనున్నాడు. 'ఫ్రెండ్​షిప్​' అనే తమిళ చిత్రం ద్వారా తెరగేట్రం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో వెల్లడించాడు హర్భజన్​. "భారత సినీ చరిత్రలో ఓ దిగ్గజ క్రికెటర్​ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు" అని ఫస్ట్​లుక్​లో ప్రస్తావించారు. ఈ చిత్రాన్ని జేపిఆర్​, స్టాలిన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్​ పాల్​ రాజ్​, శామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

టెస్టు క్రికెట్​లో ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్నర్లలో హర్భజన్​ రెండో స్థానంలో ఉన్నాడు. గీతా బస్రా అనే నటిని వివాహమాడాడు. హిందీ, పంజాబీ భాషల్లోని పలు చిత్రాల్లో ఆమె నటించింది. వీరిద్దరికి హినయా హీర్​ ప్లాహా అనే మూడేళ్ళ కూతురు ఉంది.

ఇదీ చూడండి.. నిఖిల్ ప్రేయసి ఎవరో తెలిసిపోయింది

RESTRICTION SUMMARY: PART NO ACCESS FRANCE
SHOTLIST:
BFMTV - NO ACCESS FRANCE
Istres - 2 February 2020
1. Various of French-chartered plane carrying 300 evacuees from China in sky
2. Plane on ground after landing
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Aix-en-Provence - 2 February 2020
3. Wide of entrance of the "Ecole nationale superieure des officers de sapeurs-pompiers" (French National Fire Officers Academy, ENSOSP), where evacuees might be quarantined
4. Police car driving in front of ENSOSP
5. ENSOSP sign
6. Police officers at the entrance of ENSOSP
7. Flags waving in the wind
STORYLINE:
A second French-chartered plane carrying 300 evacuees from China flew to France on Sunday as more foreigners fled China's rapidly developing virus.
The A380 landed at the military base of Istres in the southern French region of Bouches-du-Rhone.
The first French plane landed on Friday.
Officials said none of the passengers on this plane from Wuhan had symptoms of coronavirus when leaving China.
They include French, Belgians, Dutch, Danes, Czechs, Slovaks and some citizens of African countries.
Authorities said the plane would drop off most of its passengers at Istres before leaving for Belgium with several dozen people from northern Europe.
Authorities haven't said if the travellers arriving at Istres will all be put into quarantine.
Europe so far has 25 people infected with the virus that emerged from Wuhan: Germany with 10; France with six; Russia, Italy and the UK with two each and Finland, Sweden and Spain each with one.
The death toll from the virus in China climbed to 304 on Sunday and the number of infections rose to 14,380.
In addition, the Philippines on Sunday reported the first virus death outside of China.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.