ETV Bharat / sitara

'ద మ్యాట్రిక్స్'​కు మరో సీక్వెల్... అదిరే ట్విస్ట్​తో పార్ట్​-4!

author img

By

Published : Aug 21, 2019, 2:41 PM IST

Updated : Sep 27, 2019, 6:53 PM IST

హాలీవుడ్​ ప్రముఖ సైన్స్​ ఫిక్షన్​ సిరీస్​ 'ద మ్యాట్రిక్స్'​ నుంచి నాలుగో భాగం రానుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో నియో, ట్రినిటీ పాత్రల్లో కీను రీవ్స్​, కారీ అన్నేమోస్​ కనిపించనున్నారు. ఈ విషయాలపై మంగళవారం నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్​ అధికారిక ప్రకటన చేసింది.

'ది మ్యాట్రిక్స్'​ 4

'ద మ్యాట్రిక్స్'​ సిరీస్​కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. 1999 నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలై.. దాదాపు 1.6 బిలియన్​ డాలర్లకు(రూ. 11వేల కోట్లు) పైగా వసూళ్లు సాధించాయి. త్వరలో నాలుగో భాగం పట్టాలెక్కనున్నట్లు నిర్మాణ సంస్థ వార్నర్​ బ్రదర్స్​ అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ నటీనటులు కీను రీవ్స్​, కారీ అన్నేమోస్... నియో, ట్రినిటీ పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

మెుదటి మూడు చిత్రాలు తీసిన ప్రముఖ దర్శక ద్వయం 'లానా-లిల్లీ వాచౌస్కీ'​ నాలుగో భాగం తెరకెక్కించనుంది.

"20వేల సంవత్సరాలు క్రితం అనుకున్న ఐడియా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది. వాటిని మరోసారి సినిమాలో చూపించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితులతో కలిసి పనిచేయటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా".
-- లానా వాచౌస్కీ, దర్శకురాలు

ఈ సినిమాకు లానా వాచౌస్కీ కథ అందించనుంది. ఆమెకు అలెగ్జాండర్ హేమన్​, డేవిడ్ మిచెల్ సహాయం చేయనున్నారు.

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్ సంయుక్తంగా సినిమా నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్​ ప్రారంభంకానుంది.

20 ఏళ్ల వేడుకలు...

'ద మ్యాట్రిక్స్'​ సిరీస్​ తొలి పార్టు విడుదలై ఈ ఏడాది మార్చి 31 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆగస్ట్​ 30నుంచి అమెరికావ్యాప్తంగా ఏఎమ్​సీ థియేటర్లలో వేడుకలు జరపనున్నారు.

మ్యాట్రిక్స్​... ఓ కృత్రిమ ప్రపంచం

మనుషులు రూపొందించిన రోబోలు భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుతో విజృంభించి తిరగబడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో వచ్చిందే ఈ సినిమా. భవిష్యత్తులో రోబోలు మనుషులపై యుద్ధం ప్రకటిస్తే... మానవులంతా కలిసి వాటికి అత్యంత అవసరమైన సోలార్‌ ఎనర్జీని అందకుండా చేస్తారు. కానీ అవి మానవ శరీరంలో ఉండే బయో ఎలక్ట్రిక్‌ పవర్‌నే ఉపయోగించుకుంటూ మనుషుల మైండ్స్‌ను వశపరుచుకుంటాయి. ఆ విధంగా మనుషులు రోబోలుగా మారిపోతారన్నమాట. అలా మారిన మానవ రోబోలను తిరిగి మామూలుగా మార్చడానికి కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వారిని రోబోలు ఎలా ఎదుర్కొన్నాయి.? మనుషులు, మానవ రోబోల మధ్య పోరాటాలు ఎలా సాగాయనే యాక్షన్​ సన్నివేశాలను 'ద మ్యాట్రిక్స్‌' సిరీస్​లో అద్భుతమైన గ్రాఫిక్స్​తో చూపించారు.

ఇదీ చూడండి: 'నో టైమ్ టు డై' అంటున్న బాండ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Saga Prefecture, Japan. 20th+21st August, 2019.
1. 00:00 Sagan Tosu training session
2. 00:04 Fernando Torres in training
3. 00:20 SOUNDBITE (English) Fernando Torres, Sagan Tosu striker:
"It's been an amazing 18 years, more than 18 years playing football. I won many things. I won the respect of world football, which is the most important thing for me, and now I have only one game left. So, I will make sure that I will enjoy from the first until the last minute and hopefully we can get the three points, which are very important for us, and hopefully I can score my last goal at home in front of Sagan Tosu fans. It's going to be a really special game for me, but it's not going to change the way I feel about my career. It's been fantastic. Much better than I could expect when I was a kid. So, I'm really grateful for what I did and really grateful to all my fans around the world."
4. 01:18 Torres in training
5. 01:29 SOUNDBITE (English) Fernando Torres, Sagan Tosu striker:
"Really happy to, be able to make people feel this, this kind of feeling. So, it's been a pleasure to be 18 years playing football and making people happy."
6. 01:47 Torres in training
7. 01:58 SOUNDBITE (English) Fernando Torres, Sagan Tosu striker (on trying to help the club avoid relegation):
"This is the most important thing, for the last game, is the three points, because we need it. If we get three points, we will be one step closer (to) staying in the J1 for next season, and every point is important. But now we play against a direct opposition. Vissel Kobe is also fighting to avoid the relegation, same as us. So, even more important than three normal points. So this must be the main focus of the game - three points. And after, if we win, I will enjoy 100 per cent. And if I can score the goal of a victory, even better. But the main thing is the three points and hopefully everybody is focused on winning, and not about what the game means for me."
8. 02:52 Saga Prefecture Governor Yoshinori Yamaguchi presents Torres with a certificate
9. 03:11 SOUNDBITE (Spanish) Fernando Torres, Sagan Tosu striker:
"I always wanted to end my career playing football, so I am really looking forward to play on 23rd August, to be on the pitch alongside my team-mates, to run with them, to fight, and to try to win the match, because that's what I'm going to miss the most, to compete. I am really looking forward to that match (against Vissel Kobe), and after the final whistle, it will be over. Whatever happens on that day, my football career has been fantastic. I am very proud of it. I am also very happy (to end my career) here in Japan, where I stayed for a year, that has been very intense and where I have learnt a lot."
10. 04:01 Sagan Tosu head coach Kim Myung-hwi in training
11. 04:10 SOUNDBITE (Japanese): Kim Myung-hwi, Sagan Tosu head coach:
"We want to win the match on Friday in order to see off Torres properly. I believe that is going to be the most respectful thing that we can do for him. We are trying our best in order to do that at the moment. After Friday's match, I don't want people to think the reason for our loses is because we don't have Torres anymore. That would be very shameful for our team, so we will do our best not only to stay up in J1, but also climb up to higher in the table for a bit. And I believe that is what Torres is hoping for us to do as well."
12. 04:54 Various of Torres in training
SOURCE: SNTV
DURATION: 05:08
STORYLINE:
Fernando Torres told media on Wednesday that he hopes to score in the final game of his professional career when Sagan Tosu host Vissel Kobe in Japan's J.League on Friday.
The 35-year-old Spaniard announced in June that he would be hanging up his boots for the last time and chose to make the fixture against Vissel Kobe - who include his former international team-mates Andres Iniesta and David Villa in their ranks - his swan song.
'El Nino' won the World Cup in 2010 and the European Championships in 2008 and 2012, and scored a combined 262 clubs goals for Atletico Madrid, Liverpool, Chelsea, AC Milan and Sagan Tosu in his 18-year career.
Torres joined the Sagan Tosu in July 2018, scoring three league goals in his debut season before adding two more to that tally in the current campaign.
Last Updated : Sep 27, 2019, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.