ETV Bharat / sitara

తొలి ముద్దు సన్నివేశం తెరకెక్కిందప్పుడే..! - karma

90 ఏళ్ల క్రితమే భారతీయ సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు బీజం పడింది. 1929లో వచ్చిన మూకీ చిత్రం 'ఏ థ్రో ఆఫ్‌ డైస్‌' తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

సినిమా
author img

By

Published : Jun 11, 2019, 6:00 AM IST

ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అదర చుంబనాలతో సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు నటీనటులు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు ముద్దుల మాటేంటి. కొంత కాలం క్రితం వరకూ ముద్దంటే అమ్మో వద్దంటూ కథానాయికలు దూరం జరిగేవారు. పోనీ వారు ధైర్యం చేసినా సెన్సార్‌ పెద్దలు సంస్కారం అనే కత్తెరతో కత్తిరించి పడేసేవారు. ఆ గోలంతా ఎందుకని నాయకానాయికలు పూల మొక్కల వెనుకకు వెళ్లినట్టు, కాసేపటికి కొమ్మలు అటు ఇటు కదిలినట్లు చూపించి దర్శకులు భలే గమ్మత్తుగా ముద్దులను చూపించేవారు.. కాదు దాచేసేవారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

భారతీయ తెరపై అదర చుంబనానికి నాంది పడింది ఎప్పుడో తెలుసా? 90 ఏళ్ల క్రితమే. 1929లో వచ్చిన మూకీ చిత్రం 'ఏ థ్రో ఆఫ్‌ డైస్‌' తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. మహాభారతం ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతా దేవి, చారు రాయ్‌ అనే నటీనటులు ఒక్క క్షణం పాటు అలా పెదాలు కలుపుతారు. అయితే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి ముద్దు సన్నివేశం 1930లో వచ్చిన 'కర్మ'లోది. నిజ జీవితంలో భార్యాభర్తలైన ప్రముఖ నటి దేవికా రాణి, హిమాన్షు రాయ్‌ అందులో నాయకానాయికలుగా నటించారు. ఓ సన్నివేశంలో నాలుగు నిమిషాల పాటు ముద్దుతో మురిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. ఓ బేబీ చిత్రంలో ఈ సాంగ్ విన్నారా..!

SNTV Daily Planning Update, 1730 GMT
Monday 10th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Chile preview their Women's World Cup opener against Sweden in Rennes. Expect at 1900.
SOCCER: Sweden discuss their opening game at the Women's World Cup, against Chile in Rennes. Expect at 1900.
SOCCER: USA train ahead of their Women's World Cup opener versus Thailand in Reims. Expect at 1930.
SOCCER: Germany hold a news conference and train in Lille after making a winning start at the Women's World Cup. Expect at 1800.
SOCCER: Spain train in Lille as they continue preparations to face Germany at the Women's World Cup. Expect at 1900.
SOCCER: Mali train in Doha as they prepare for the Africa Cup of Nations in Egypt. Already moved.
GOLF: Previews ahead of the U.S. Open, Pebble Beach Golf Links, Pebble Beach, California, USA. Timings to be confirmed.
CRICKET: Former India all-rounder Yuvraj Singh, who was the player of the tournament at the 2011 World Cup, makes retirement announcement. File already moved.
BASKETBALL (NBA): Point guard Tony Parker announces he is retiring from basketball after 18 seasons spent between the San Antonio Spurs and the Charlotte Hornets. Expect at 1800.
BASEBALL (MLB): Former Boston Red Sox star David Ortiz is shot in the back following an ambush at a bar in the Dominican Republic. Two edits - file, followed by CCTV and hospital shots - already moved.
++Please note, this story will not be provided++
TENNIS: Rafael Nadal parades the French Open trophy a day after winning his 12th Roland-Garros title.
********
Here are the provisional prospects for SNTV's output on Tuesday 11th June 2019.
SOCCER: France train and face the media in Nice before facing Norway at the Women's World Cup.
SOCCER: Norway preview their Women's World Cup match with France in Nice.
SOCCER: Korea Republic prepare for Women's World Cup game versus Nigeria in Grenoble.
SOCCER: Nigeria look to and train for Women's World Cup match against Korea Republic.
SOCCER: Germany get set for their Women's World Cup meeting with Spain in Valenciennes.
SOCCER: Spain train and talk with a Women's World Cup match against Germany ahead.
SOCCER: China train in Paris as they prepare to face South Africa at the Women's World Cup.
SOCCER: Japan train in Rennes a day after playing their Women's World Cup opener.
OLYMPICS: Tokyo 2020 Executive Board press conference held in Japan's capital.
TENNIS: Highlights from the ATP 250 MercedesCup in Stuttgart, Germany.
GOLF: Previews ahead of the 119th U.S. Open at Pebble Beach Golf Links in the state of California.
MOTORSPORT: NASCAR's weather-delayed FireKeepers Casino 400, Michigan International Speedway, Brooklyn, Michigan, USA.
CYCLING: Stage 3 of the Criterium du Dauphine, Le Puy-en-Velay to Riom, France.
CYCLING: Prologue in the Tour de Hongrie, Siofok, Hungary.
ATHLETICS: Reaction from Montreuil meeting in Paris, with Caster Semenya competing in a 2000 metres race.
CRICKET: ICC World Cup, Bangladesh v Sri Lanka, from Bristol, UK.
CRICKET: Reaction following Bangladesh v Sri Lanka at the ICC World Cup.
BASKETBALL (NBA): Toronto Raptors v Golden State Warriors, Game 5 in NBA Finals.
BASKETBALL (NBA): Reaction following Toronto Raptors v Golden State Warriors, NBA Finals Game 5.
BASEBALL (MLB): Colorado Rockies v Chicago Cubs.
BASEBALL (MLB): Los Angeles Angels v Los Angeles Dodgers.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.