ETV Bharat / sitara

కేతికతో వైష్ణవ్​ మెలోడీ సాంగ్.. థ్రిల్లింగ్​గా 'FIR' ట్రైలర్ - raviteja khliadi movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రంగరంగ వైభవంగా, ఎఫ్​ఐఆర్, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఖిలాడి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 3, 2022, 5:43 PM IST

మెగాహీరో వైష్ణవ్​తేజ్ కొత్త సినిమా 'రంగరంగ వైభవంగా'. ఇందులో 'తెలుసా తెలుసా' అంటూ సాగే లిరికల్ గీతాన్ని గురువారం రిలీజ్ చేశారు. ఆద్యంతం మెలోడీతో సాగుతున్న ఈ పాట.. శ్రోతల్ని అలరిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో వైష్ణవ్​, డాక్టర్​గా కనిపించనున్నట్లు పాట చూస్తే అర్థమవుతోంది. అతడి సరసన కేతికశర్మ హీరోయిన్​గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, గిరీశయ్య దర్శకత్వం వహించారు.

FIR trailer: విష్ణు విశాల్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం 'ఎఫ్​ఐఆర్'. ఈ సినిమా తెలుగు ట్రైలర్​ను హీరో నాని, గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆద్యంతం థ్రిల్లింగ్ ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మాస్ మహారాజా రవితేజ.. తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. టెర్రరిజం నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. ఈనెల 11న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మంజిమ మోహన్, రైజా విల్సన్ కథానాయికలుగా నటించారు. మను ఆనంద్ దర్శకత్వం వహించారు.

శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్​ సాంగ్ ప్రోమో రిలీజైంది. పూర్తి సాంగ్ శుక్రవారం ఉదయం ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరోవైపు 'ఖిలాడి' చిత్రంలోని అనూప్ లుక్​ను కూడా రిలీజ్ చేశారు.

raviteja khiladi movie
ఖిలాడి మూవీ కొత్త పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.