ETV Bharat / sitara

ఫిలింఫేర్-2019 అవార్డుల్లో 'రంగస్థలం' జోరు - ఫిలింఫేర్

2019కిగాను దక్షిణాది చిత్రపరిశ్రమకు సంబంధించిన ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించారు. హీరో రామ్​చరణ్ 'రంగస్థలం'.. ఇందులో సత్తాచాటింది. పలు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది.

film fare
ఫిలింఫేర్
author img

By

Published : Dec 21, 2019, 11:59 PM IST

Updated : Dec 22, 2019, 8:13 AM IST

ఈ ఏడాదికిగాను ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో(దక్షిణాది) 'రంగస్థలం' సత్తాచాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. వీటితో పాటు మరికొన్ని అవార్డుల వివరాలు ఇవే.

  • ఉత్తమ నటుడు - రామ్​చరణ్ (రంగస్థలం)
  • ఉత్తమ నటి-కీర్తి సురేశ్(మహానటి)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మన్ (మహానటి)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్)- రష్మిక మంధాన (గీతగోవిందం)
  • ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (మహానటి)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు- సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం కావాలే, గీతగోవిందం)
  • ఉత్తమ నేపథ్య గాయని-శ్రేయ ఘోషల్(మందార మందార-భాగమతి)
  • ఉత్తమ సహాయనటుడు -జగపతి బాబు (అరవింద సమేత)
  • ఉత్తమ సహాయనటి - అనసూయ (రంగస్థలం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీప్రసాద్ (రంగస్థలం)
  • ఉత్తమ పాటల రచయిత - చంద్రబోస్ (ఎంత సక్కగున్నవే-రంగస్థలం)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ - జానీ, ప్రభుదేవా ( రౌడీ బేబీ)

ఇవీ చూడండి.. పూరి-దేవరకొండ సినిమాలో మైక్ టైసన్..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Goodison Park, Liverpool, England, UK - date
1. 00:00 SOUNDBITE (English): Freddie Ljungberg, Arsenal interim head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
2. SOUNDBITE (English): Freddie Ljungberg, Arsenal interim head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
3. SOUNDBITE (English): Freddie Ljungberg, Arsenal interim head coach:
SOURCE: Premier League Productions
DURATION: 01:16
STORYLINE:
Saturday's 0-0 draw away at Everton was Freddie Ljungberg's last match in charge of the Gunners following Mikel Arteta's appointment on Friday.
The Interim Arsenal boss hands over to Mikel Arteta after steering Arsenal to three draws, two defeats and one win across all competitions during his time in charge.
Last Updated : Dec 22, 2019, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.