ETV Bharat / sitara

రూ.175కోట్లు దాటిన మహేశ్ 'మహర్షి'

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం 19 రోజుల్లోనే రూ.175 కోట్ల మార్కును దాటేసింది. ఈ విషయాన్ని ఎస్​వీసీ సంస్థ ట్విట్టర్​లో ప్రకటించింది.

author img

By

Published : May 28, 2019, 8:40 PM IST

మహర్షి

సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్​లో రూపొందిన చిత్రం 'మహర్షి'. 19 రోజుల్లోనే ఈ సినిమా రూ.175 కోట్లు వసూలు చేసి... రూ.200 కోట్లకు పరుగులు తీస్తోంది. వైజయంతి మూవీస్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై... బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు అద్భుత నటన, వంశీ పైడిపల్లి దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా భారీ నిర్మాణ విలువలు మహర్షి చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా విడుదల అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేశ్ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి రూ.175 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని ఎస్​వీసీ సంస్థ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

ఇవీ చూడండి.. మలైకాను ఇబ్బంది పెట్టిన సెల్ఫీ రాయుళ్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Baku, Azerbaijan. 28th May 2019.
1. 00:00 Europa League final date and teams in contention displayed on giant football in Baku square
2. 00:08 Azerbaijan flag
3. 00:12 Baku promenade
4. 00:15 Arsenal fans arriving in Baku after a long journey: UPSOUND (English): "My journey started in Italy because I'm based there at the moment but I'm from London."
5. 00:19 SOUNDBITE (English): Tommy Soames, Arsenal fan:
(on his journey to Baku)
++TRANSCRIPTION TO FOLLOW++
6. 00:52 Baku flag
7. 00:55 SOUNDBITE (English): Noah Ainslie, Arsenal fan:
(on current Arsenal goalkeeper Petr Cech, formerly of Chelsea)
++TRANSCRIPTION TO FOLLOW++
8. 01:21 Police officer on patrol
9. 01:25 SOUNDBITE (English): Tommy Soames, Arsenal fan:
(on Arsenal's Armenian international Henrikh Mkhitaryan deciding not to join his teammates in Baku due to security concerns over the Nagorno-Karabakh conflict between his native country and Azerbaijan)
++TRANSCRIPTION TO FOLLOW++
10. 02:02 Pan from 'Together to Baku' sign to Arsenal and Chelsea fans from Thailand
11. 02:16 Azerbaijani police officers walking towards Thai fans wearing Arsenal No.7 replica shirts with 'Mkhitaryan' across the shoulders
12. 02:25 Police officer decides to stop Thai fans for some questioning
13. 02:43 Thai fans allowed to continue with their walk along the promenade
14. 02:50 Suranart Sawadsarastin, an Arsenal fan from Thailand, talking to SNTV
15. 02:53 SOUNDBITE (Thai): Suranart Sawadsarastin, Arsenal fan from Thailand:
(on when he started supporting Arsenal)
++FOR OUR THAI SPEAKING CLIENTS++
16. 03:37 Sawadsarastin wearing a Mkhitaryan shirt
17. 03:42 SOUNDBITE (Thai): Suranart Sawadsarastin, Arsenal fan from Thailand:
(on his journey to Baku and he expectations from Arsenal in the final)
++FOR OUR THAI SPEAKING CLIENTS++
18. 04:37 Sawadsarastin and his friends walking
19. 04:42 Police boat in bay
20. 04:53 Promenade
21. 05:03 SOUNDBITE (English): Sam Levit, Chelsea fan:
(on his journey to Baku)
++TRANSCRIPTION TO FOLLOW++
22. 06:25 Levit
23. 06:31SOUNDBITE (English): Sam Levit, Chelsea fan:
(on current Arsenal goalkeeper Petr Cech, formerly of Chelsea)
++TRANSCRIPTION TO FOLLOW++
24. 06:53 Baku square
DURATION: 07:03
SOURCE: SNTV
STORYLINE:
Arsenal fans from Thailand were briefly stopped by Azerbaijani police officers on Tuesday, as they walked on Baku's promenade on the eve of the Europa League final against Chelsea wearing Henrikh Mkhitaryan replica shirts.
Arsenal's Armenian international has decided not to join his teammates in the Armenian capital due to security concerns over the long-standing Nagorno-Karabakh conflict between his native country and Azerbaijan.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.