ETV Bharat / sitara

'ఎంత మంచివాడవురా'కు క్లీన్ 'యు' సర్టిఫికేట్

కల్యాణ్​రామ్​, మెహరీన్​ జంటగా నటించిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్​ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది.

author img

By

Published : Jan 6, 2020, 3:02 PM IST

entha
'ఎంత మంచివాడవురా'కు క్లీన్ యు సర్టిఫికేట్

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటున్నాయి. తాజాగా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా'కు క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

entha
'ఎంత మంచివాడవురా'కు క్లీన్ యు సర్టిఫికేట్

ఈ సినిమాకు సతీశ్ వేగేశ్న దర్శకుడు. మెహరీన్ కథానాయికా. గోపి సుందర్ సంగీతం అందించాడు. పూర్తి కుటుంబకథా చిత్రంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 8న జేఆర్​సీ కన్వెన్షన్ హాల్​లో జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నాడు.

ఇవీ చూడండి.. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నా.. క్షమించండి..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Pat Rafter Arena, Brisbane, Australia - 6th January 2020
Group A, South Africa Vs Chile
Nikolas Jarry (blue) vs Lloyd Harris (green)
1. 00:00 Jarry and Harris pose before match
2. 00:04 South Africa fans
3. 00:10 Harris win point and 1st set 6-4
4. 00:20 Harris win point and 2nd set 6-4, 6-4
Cristian Garin (blue) Vs Kevin Anderson (green)
5. 00:38 Anderson win point and game, leads 5-3, 2nd set
6. 00:47 Anderson win point and match, 6-0, 6-3
Raven Klaasen/Ruan Roelofse (white) Vs Cristian Garin/Nicolas Jarry (red & blue)
7. 01:17 Klaasen/Roelofse beat Garin/Jarry 1-6, 6-3, 10-7
SOURCE: ATP Media
DURATION: 01:39
STORYLINE: South Africa swept Chile 3-0 to register their first win and keep their hopes alive in the ATP Cup in Brisbane, Australia on Monday.
Lloyd Harris gave South Africa a winning start as he came through 6-4, 6-4 in straight sets against Chile's Nicolas Jarry.
Former Wimbledon and US Open finalist Kevin Anderson then crushed Cristian Garin, who needed an injury time out, 6-0, 6-3 to seal the tie for South Africa.
Later, Raven Klaasen and Ruan Roelofse of South Africa edged their opponents, Jarry and Garin, in a super tie-breaker 10-7 to win the doubles match. Klaases and Roelofse won 1-6, 6-3, 10-7 to make it 3-0 for South Africa.
South Africa will play France in their final Group A match while Chile, who had earlier lost to France, will take on Argentina.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.