ETV Bharat / sitara

గర్ల్​ డ్రాగన్​తో వస్తోన్న వర్మ

రామ్​గోపాల్​ వర్మ దర్శకత్వం వహించిన 'ఎంటర్​ ది గర్ల్​ డ్రాగెన్'​ మూవీ ట్రైలర్​ వచ్చేసింది. బ్రూస్​ లీ జయంతి సందర్భంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

enter the girl dragon movie
గర్ల్​ డ్రాగన్​తో వస్తోన్న వర్మ
author img

By

Published : Nov 27, 2019, 6:11 PM IST

ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తెరకెక్కించిన 'ఎంటర్​ ది గర్ల్​ డ్రాగన్​' ట్రైలర్​ వచ్చేసింది. మార్షల్ ఆర్టిస్ట్​ బ్రూస్​లీ జయంతి సందర్భంగా ఈ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. బ్రూస్​లీని ఆరాధించే హీరోయిన్​ మార్షల్​ ఆర్ట్స్​లో ప్రావిణ్యం పొంది తన చూట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కొనే నేపథ్యంతో పాటు... ట్రై యాంగిల్​ లవ్​ స్టోరీగా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

పూజా భాలేకర్​ ప్రధాన పాత్రలో నటిస్తోంది. జిన్​ లూయ్​, టీ. నరేష్​, టీ. శ్రీధర్​లు నిర్మాతలుగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. దీపిక ద్రౌపదిగా 'మహాభారతం'...

RESTRICTION SUMMARY: NO ACCESS VIETNAM
SHOTLIST:
++QUALITY AS INCOMING++
VNEXPRESS - NO ACCESS VIETNAM
Dien Chau - 27 November 2019
1. Various of a convoy of ambulances surrounded by crowd walking
2. Various of crowd, some dressed in black, walking behind the ambulance convoy
3. Pan from ambulance to crowd
4. Various of the crowd following an ambulance
5. Ambulance driving surrounded by crowd
6. Various of people waiting on the street
7. Crowd and ambulances outside Trung Song Church
STORYLINE:
The bodies of 16 of the 39 Vietnamese who died when human traffickers carried them by truck to England last month were repatriated to their homeland on Wednesday and have been taken to their families.
The bodies arrived on a flight that landed in Hanoi, Vietnam's capital, the news website VNExpress reported.
VNExpress showed images of crowds surrounding ambulances that transported the bodies to their home provinces south of Hanoi.
The bodies were found October 23 in the English town of Grays, east of London.
Police say the victims were aged between 15 and 44.
The 31 men and eight women are believed to have paid human traffickers for their clandestine transit into England.
Several suspects have been arrested in the UK and Vietnam.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.