ETV Bharat / sitara

డ్రగ్ కేసు: నటి రాగిణి సహా 12 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు​ - ragini drug case updates

డ్రగ్​ రాకెట్​​ కేసులో కర్ణాటక హీరోయిన్​ రాగిణి ద్వివేది సహా 12 మందిని నిందితులుగా పేర్కొంటూ.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. వీరంతా సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

Drug Dealing Case of Sandalwood:
కోలీవుడ్​ డ్రగ్​ కేసు
author img

By

Published : Sep 5, 2020, 3:54 PM IST

Updated : Sep 5, 2020, 9:26 PM IST

కర్ణాటక చిత్ర పరిశ్రమలో డ్రగ్​ రాకెట్​ కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. శుక్రవారం నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు 12 మంది నిందుతుల పేర్లను ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. ఫిలిం స్టార్లు, ఇతర వీఐపీల కోసం పార్టీల సమయంలో మాదక ద్రవ్యాలు అమ్మడం వీరు చేసే వృత్తిగా పోలీసులు తెలిపారు. సమాజ శ్రేయస్సుకు భంగం వాటిల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు.

Drug Dealing Case of Sandalwood:
కన్నడ పరిశ్రమ డ్రగ్​ కేసు

నిందితుల పేర్లు ఇవే..

ఏ1: శివ ప్రకాశ్​, చిప్పి

ఏ2: రాగిణి ద్వివేది

ఏ3: విరేన్​ ఖన్నా

ఏ4: ప్రశాంత్​ రంక

ఏ5: వైభవ్​ జైన్​

ఏ6: ఆదిత్య అల్వా

ఏ7: లూమ్​ పెప్పర్​(దాకర్​) సైమన్​

ఏ8: ప్రశాంత్​ రాజు

ఏ9: అశ్విన్​ అలియాస్​ బూగీ

ఏ10: అభిస్వామి

ఏ11: రాహుల్​ టోన్స్​

ఏ12: రాగిణి స్నేహితుడు రవిశంకర్​

Last Updated : Sep 5, 2020, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.