ETV Bharat / sitara

నాని పుట్టినరోజున 'డబుల్ బొనాంజా' - movie news

నాని నటిస్తున్న రెండు సినిమాల అప్​డేట్స్ త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. వాటిలో టక్ జగదీష్ టీజర్, శ్యామ్​ సింగరాయ్ ఫస్ట్​లుక్​ ఉన్నాయి.

double bonanza movie updates on hero nani birthday
నాని పుట్టినరోజున 'డబుల్ బొనాంజా'
author img

By

Published : Feb 20, 2021, 1:27 PM IST

నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే షూటింగ్​ల్లో పాల్గొని వాటిని త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నాని పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రాల నుంచి డబుల్​ బొనాంజా రానున్నట్లు తెలుస్తోంది.

nani movie updates
నాని ఇన్​స్టా పోస్ట్

దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న 'టక్ జగదీష్' టీజర్​తో పాటు 'శ్యామ్​ సింగరాయ్' ఫస్ట్​లుక్​ను ఆ రోజు విడుదల చేయనున్నారని సమాచారం.

'టక్ జగదీష్​'లో ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు. 'శ్యామ్ సింగరాయ్'లో సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి: లాక్​డౌన్​లో తెలుగు సినిమా.. హిట్టా ఫట్టా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.