ETV Bharat / sitara

కోహ్లీతో పెట్టుకోవద్దు: అమితాబ్ హెచ్చరిక - విరాట్ కోహ్లీ

వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ 94 పరుగులతో సత్తాచాటాడు. బౌండరీలే లక్ష్యంగా ఆడి విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఈ ప్రదర్శనపై బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్ స్పందిస్తూ కోహ్లీతో పెట్టుకోవద్దని సలహా ఇచ్చాడు.

amitabh bachchan
అమితాబ్
author img

By

Published : Dec 7, 2019, 11:26 AM IST

వెస్టిండీస్​తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ టీ20 కెరీర్​లో వ్యక్తిగత అత్యధిక పరుగులు (94) నమోదు చేశాడు. అయితే ఈ ప్రదర్శనపై బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. బిగ్​బీ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలోని ఓ డైలాగ్​తో కోహ్లీ ఆటిట్యూడ్​ను వివరించాడు.

amitabh bachchan
అమితాబ్ ట్వీట్

"మీకెన్ని సార్లు చెప్పాలి. విరాట్​ను టీజ్​ చేయవద్దని. కానీ మీరు నా మాటల్ని వినలేదు. చూడండి ఇప్పుడు కోహ్లీ ఏ రకంగా స్పందించాడో. అలాగే వెస్టిండీస్ ఆటగాళ్ల ముఖాలు చూడండి. కోహ్లీ వారిని వణికించాడు."
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరో

కోహ్లీ నోట్​బుక్ పంచ్

2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్​లో విలియమ్స్ కోహ్లీ ఔటవగానే.. జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దీనికి బదులుగా నిన్నటి మ్యాచ్​లో విరాట్​ సమాధానం ఇచ్చాడు. విలియమ్స్ బౌలింగ్​లో సిక్స్ కొట్టిన ఈ ఆటగాడు వెంటనే టిక్ మార్క్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

ఇవీ చూడండి.. హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pensacola - 6 December 2019
1. FBI special agent Rachel Rojas and US attorney for the Northern District of Florida Larry Keefe arriving for news conference
2. SOUNDBITE (English) Rachel Rojas, FBI special agent of the Jacksonville Field Office in Florida:
++TRANSCRIPTION TO FOLLOW++
3. Road sign reading (English) "Welcome to Naval Air Station Pensacola, Florida"
4. SOUNDBITE (English) Rachel Rojas, FBI special agent of the Jacksonville Field Office in Florida:
++TRANSCRIPTION TO FOLLOW++
5. Sign on road leading to Naval Air Station
6. SOUNDBITE (English) Larry Keefe, US attorney for the Northern District of Florida:
++TRANSCRIPTION TO FOLLOW++
7. Sign on road leading to Naval Air Station
8. SOUNDBITE (English) Larry Keefe, US attorney for the Northern District of Florida:
++TRANSCRIPTION TO FOLLOW++
9. Officials leaving the area
STORYLINE:
The FBI has declined to release the identity of the shooter at a Florida naval base, and would not comment on his possible motivations.
During a news conference Friday night, the FBI's special agent in charge of the Jacksonville Field Office, Rachel L. Rojas, said, "there are many reports circulating, but the FBI deals only in facts."
"This is still very much an active and ongoing investigation."
An aviation student from Saudi Arabia opened fire in a classroom at the Naval Air Station Pensacola on Friday morning, killing three people.
The Saudi government quickly condemned the attack and U.S. officials were investigating for possible links to terrorism.
The assault, which ended when a sheriff's deputy killed the attacker, was the second fatal shooting at a U.S. Navy base this week and prompted a massive law enforcement response and base lockdown.
Twelve people were hurt in the attack, including the two sheriff's deputies who were the first to respond, Escambia County Sheriff David Morgan said.
One of the deputies was shot in the arm and the other in the knee, and both were expected to recover, he said.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.