ETV Bharat / sitara

'విడుదల తేదీపై వదంతులను నమ్మొద్దు' - Orey Bujjiga movie release

గత నెలలో విడుదల కావాల్సిన రాజ్​ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. ఈ కారణంతో విడుదలపై వదంతులు మొదలయ్యాయి. ఇప్పుడీ విషయంపై చిత్రబృందం స్పందించింది.

బుజ్జిగా
బుజ్జిగా
author img

By

Published : Apr 10, 2020, 9:52 AM IST

'ఒరేయ్‌ బుజ్జిగా' సినిమా విడుదల విషయంలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని చిత్రబృందం అభిమానులకు చెప్పింది. ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటించారు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు. అంతా సవ్యంగా ఉంటే గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా వల్ల ప్లాన్ తారుమారైంది. ఇదే కాకుండా మార్చి-ఏప్రిల్​లో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదాపడ్డాయి.

'ఒరేయ్‌ బుజ్జిగా' విడుదలపై స్పందించిన చిత్రబృందం.. 'మా చిత్రం గురించి వస్తున్న పుకార్లు నమ్మకండి. ప్రస్తుత పరిస్థితులన్నీ సరిదిద్దుకున్న తర్వాతే రిలీజ్​ డేట్​ను అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తలు పాటించండి' అని చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.