ETV Bharat / sitara

అదర చుంబనం కోసం.. అల్లాడింది..! - Aditya Roy Lapoor Lipkiss

ఆదిత్యరాయ్​ కపూర్, దిశా పటాని జంటగా నటిస్తోన్న చిత్రం 'మలంగ్'. ఈ సినిమాలో ఓ అదర చుంబనం(లిప్​ కిస్) సన్నివేశం కోసం ఎంతో కష్టపడిందట దిశా. టేక్ ఓకే కావడానికి నీటిలో కొన్ని నిమిషాల పాటు ముద్దాడుతూనే ఉందట.

Disha Patani Face Lip kiss Difficulties in Malang Movie
మలాంగ్
author img

By

Published : Jan 16, 2020, 5:05 PM IST

Updated : Jan 16, 2020, 5:27 PM IST

బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని సినిమాల్లో నటించడమే కాదు.. పాత్రలో లీనమైపోవడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ప్రస్తుతం దిశా నటిస్తున్న చిత్రం 'మలంగ్‌'. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం తీవ్రంగా శ్రమించిందట. ఈ చిత్రంలో నీటిలో తీసిన ఓ ముద్దు సన్నివేశం కోసం కూడా ఎంతో కష్టపడిందట ఈ ముద్దుగుమ్మ.

సాధారణంగా ఎవరైనా నీటిలో ఊపిరి తీసుకోకుండా ఎంతసేపు ఉండగలగుతారు? మహా అయితే కొన్ని నిమిషాల పాటు. కానీ ముద్దు సీన్ టేక్‌ ఓకే అవడానికి ఆ ఒత్తిడిని భరించి చుంబన సన్నివేశం బాగా వచ్చేందుకు కృషి చేసిందట దిశా. ఎలాంటి పూర్వానుభవం లేకుండానే ఒక్క రోజులోనే బైక్‌ నడపడం నేర్చుకుందట. అందులోనూ ఎక్కువ బరువున్న బైక్​పై గతుకులు పడ్డ రోడ్డు మీద ప్రత్యేక శ్రద్ధతో పట్టుబట్టి మరీ సాధించిందట.

మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మలంగ్‌' సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న 'కెటినా'లోనూ చేస్తుంది దిశా. ఈ సినిమా కూడా ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. ప్రస్తుతం సల్మాన్‌తో కలిసి 'రాధే' చిత్రంలో నటిస్తోంది. పూరీ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' చిత్రంతో తెరంగేట్రం చేసింది దిశా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: వైరల్​: మేనకోడలితో చెర్రీ అల్లరి.. మీరూ చూసేయండి..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Washington D.C., USA - Jan 16, 2020 (CCTV - No access Chinese mainland)
1. Press conference by Chinese delegation
2. Reporter asking question
3. Chinese Vice Premier Liu He answering reporters' question
4. Reporter taking notes
5. SOUNDBITE (Chinese) Liu He, Chinese Vice Premier (starting with shots 2-4/partially overlaid with shot 6):
"There are two important conditions in our negotiations. The first one is not hurting the third parties, and the second one is sticking to the principles of World Trade Organization (WTO). China's imports are actually based on the market principle and the rule of supply-demand. Enterprises import according to consumers' demand and the supply-demand relationship of the market. Imported [products] will be scrupulously checked by domestic consumers. So generally, we believe that it will not hurt the interests of third parties."
++SHOT OVERLAYING SOUNDBITE++
6. Press conference in progress
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Various of press conference in progress
8. SOUNDBITE (Chinese) Liu He, Chinese Vice Premier (partially overlaid with shot 9):
"In fact as you may know, China has become a very important component of the global market. Imports from other countries are not conducted willfully. Those products must be competitive and attractive, especially in the face of housewives. If the products are not attractive for housewives in price and quality, it only means that the enterprise is not good enough."
++SHOT OVERLAYING SOUNDBITE++
9. Various of press conference in progress
++SHOT OVERLAYING SOUNDBITE++
10. Various of press conference in progress
The deal signed by China and the United States on agricultural products won't hurt the interests of third parties, said Chinese Vice Premier Liu He on Thursday in Washington D.C.
Liu made the remarks at a press conference held after the signing of the phase one economic and trade deal between China and the United States.
According to the deal, the two sides agreed that Chinese companies would buy 40 billion U.S. dollars' worth of agricultural products from the U.S. annually over the next two years, based on market conditions and according to the demand of China's domestic market.
"There are two important conditions in our negotiations. The first one is not hurting the third parties, and the second one is sticking to the principles of World Trade Organization (WTO). China's imports are actually based on the market principle and the rule of supply-demand. Enterprises import according to consumers' demand and the supply-demand relationship of the market. Imported [products] will be scrupulously checked by domestic consumers. So generally, we believe that it will not hurt the interests of third parties," said Liu.
Liu said that what really matters is the competitiveness of products.
"In fact as you may know, China has become a very important component of the global market. Imports from other countries are not conducted willfully. Those products must be competitive and attractive, especially in the face of housewives. If the products are not attractive for housewives in price and quality, it only means that the enterprise is not good enough," he said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jan 16, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.