ETV Bharat / sitara

విడుదలకు సినిమా సిద్ధం.. అయినా రాని ట్రైలర్

author img

By

Published : Jan 21, 2020, 9:04 AM IST

Updated : Feb 17, 2020, 8:11 PM IST

మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న 'డిస్కోరాజా' సినిమా ట్రైలర్​ ఇంకా రాకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు సినిమా సిద్ధం.. అయినా రాని ట్రైలర్
'డిస్కోరాజా' సినిమాలో రవితేజ

ఫస్ట్​లుక్​తోనే అందరిలోనూ ఆసక్తి పెంచిన చిత్రం 'డిస్కోరాజా'. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. సైఫై థ్రిల్లర్​గా తెరకెక్కించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్​లో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. అభిమానులు అందరూ ట్రైలర్​ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ మేకింగ్ వీడియోతోనే సరిపెట్టింది చిత్రబృందం. విడుదలకు మరో రెండు రోజులే ఉన్నా.. ఇంకా ట్రైలర్​ విడుదల చేయకపోవడమేంటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదేమైనా కొత్త ప్రణాళికలో భాగమా అని ఆలోచిస్తున్నారు.

ఈ సినిమాలో నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. తమన్ సంగీమందించాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. రజనీ తాళ్లూరి నిర్మాత.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0100 GMT News
Tuesday, 21 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0052: Mexico Guatemala Migrants Drone AP Clients Only 4250281
Migrants wade across river into southern Mexico
AP-APTN-0030: Colombia Venezuela Rival Assemblies AP Clients Only 4250280
Lawmaker urges investigation of humanitarian aid
AP-APTN-2354: US Trump Departure AP Clients Only 4250279
Trump departs for WEF summit in Davos
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 17, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.