ETV Bharat / sitara

'సీటీమార్​'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం - సంపత్​నంది సీటీమార్​

గోపీచంద్​ 'సీటీమార్​' సినిమాతో దర్శకుడు సంపత్​ నంది కొడుకు నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడీ డైరెక్టర్.

Director Sampath Nandi has made his own mark with mass and on the occasion of director son's birthday, a special video from the film
'సీటీమార్​'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం
author img

By

Published : Feb 8, 2020, 8:07 AM IST

Updated : Feb 29, 2020, 2:41 PM IST

గోపీచంద్​ హీరోగా నటిస్తన్న చిత్రం 'సీటీమార్​'. కబడ్డీ కథతో ఈ సినిమాను తీస్తున్నారు. సంపత్​ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని చెబుతూ, ఓ వీడియోను పంచుకున్నాడీ డైరక్టర్.

ఈ సినిమా సంపత్​కు ప్రత్యేకమవడానికి కారణం.. సీటీమార్​తో తన కొడుకు వెండితెరపై అరంగేట్రం చేస్తున్నాడు. అంతేకాకుండా తను కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస చిత్తూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Director Sampath Nandi has made his own mark with mass and on the occasion of director son's birthday, a special video from the film
'సీటీమార్​'తో ఆ దర్శకుడి కొడుకు తెరంగేట్రం

ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్​తో హీరోయిన్ అనుష్క పెళ్లి?

ZCZC
PRI ECO ESPL NAT SRG
.BENGALURU MES8
KA-BIDAR-AIRPORT
Bidar now in aviation map of India
Bengaluru, Feb 7 (PTI) Bidar on Friday was put on the
aviation map of India after the first direct flight from the
city to Bengaluru under the UDAN scheme was launched by Chief
Minister B S Yediyurappa and civil aviation secretary Pradeep
Singh Kharola.
TruJet will operate the daily flight to and from Bidar
and Bengaluru.
It will leave Bengaluru at 11.40 AM and reach Bidar at
1.05 PM.
The return flight will leave Bidar at 1.25 PM and reach
Bengaluru at 3.15 PM, an official release said.
It said the airport has been remodeled at a cost of Rs 11
crore under the union government's Regional Connectivity
Scheme-Ude Desh Ka Aam Nagrik (RCS-UDAN)
The cost was shared jointly by the state and central
government, it said.
Kharola said the newly built airport inks the "commitment
and perseverance" of the Ministry of Civil Aviation to
establish substantial air connectivity in India.
The inauguration of Bidar airport marks the
operationalisation of the eighth airport in the Karnataka
region, said the press release.
Prior to Bidar, flight services from Kalaburagi to
Bengaluru had been started last year.
The release said MoCA undertook the task of remodeling
Bidar Air Force Station for commercial aviation purposes as
people frequently had to undertake a 11 hour journey by either
train or bus to Bengaluru for all administrative work. PTI GMS
APR
APR
APR
02071911
NNNN
Last Updated : Feb 29, 2020, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.