ETV Bharat / sitara

ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత - actor passed away

Director died: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు తదితరులతో అద్భతమైన సినిమాలు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి.. మరణించారు. పలువురు నటీనటులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Director p.chandrasekhar reddy
దర్శకుడు చంద్రశేఖర్
author img

By

Published : Jan 3, 2022, 10:01 AM IST

ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి(86) సోమవారం ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయన సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలకు చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఈయన ఎక్కువగా దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.