ETV Bharat / sitara

'ప్రభాస్ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్'

ప్రభాస్​తో తాను తీస్తున్న సినిమా పాన్ ఇండియా కాదని, పాన్ వరల్డ్​ అని ట్వీట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశాడు.

'ప్రభాస్ సినిమా పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్'
ప్రభాస్​తో దర్శకుడు నాగ్ అశ్విన్
author img

By

Published : Feb 26, 2020, 9:52 PM IST

Updated : Mar 2, 2020, 4:39 PM IST

రెబల్​స్టార్ ప్రభాస్.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్​తో కొత్త సినిమా చేస్తున్నట్లు ఈరోజే(బుధవారం) ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్​తో రూపొందిస్తుంది. ఇదే విషయంపై ఇప్పుడు ట్వీట్ చేశాడు డైరెక్టర్.

  • Shoot year end lo start...maybe 2021 end lo release...too early to say anything else, expect a big thanks to prabhas garu...kontha mandi pan-india film antunnaru...adi tappu...pan-india eppudo kottesaaru...idi pan-world darlings :)) #PrabhasNagAshwin https://t.co/9KnLQqbVgm

    — Nag Ashwin (@nagashwin7) February 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రభాస్ గారికి చాలా పెద్ద థాంక్స్. ఈ ఏడాది ఆఖర్లో షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది చివర్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది దీనిని పాన్ ఇండియా ప్రాజెక్టు అంటున్నారు. అది తప్పు. ప్రభాస్.. పాన్ ఇండియా ఎప్పుడో కొట్టేశారు. ఇది పాన్ వరల్డ్ డార్లింగ్స్. #ప్రభాస్​నాగ్అశ్విన్" -నాగ్ అశ్విన్, దర్శకుడు

ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 2, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.