ETV Bharat / sitara

మెగాస్టార్​కు సోనూ పుస్తకం.. 'డించక్​' పాటతో అలరిస్తున్న రామ్​

author img

By

Published : Dec 30, 2020, 8:25 PM IST

Updated : Dec 30, 2020, 8:32 PM IST

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. హీరో రామ్​ నటించిన 'రెడ్' చిత్రంలోని 'డించక్​' పాటతో పాటు.. 'జాంబీరెడ్డి', 'కంబాలపల్లి కథలు', 'దృశ్యం2' సినిమా అప్​డేట్లను చిత్రబృందాలు పంచుకున్నాయి.

dinchak song released from red movie.. sonu sood gifts his book to megastar
మెగాస్టార్​కు సోనూ పుస్తకం.. 'డించక్​' పాటతో అలరిస్తున్న రామ్​
  • లాక్​డౌన్​లో వలస కార్మికులకు సాయం చేసిన అనుభవాలతో నటుడు సోనూసూద్​ ‌ 'ఐ యామ్ నో మెస్సీయ' అనే పుస్తకాన్ని రాశారు. 'ఆచార్య' షూటింగ్​లో పాల్గొన్న సోనూసూద్​.. ఆ పుస్తకాన్ని మెగాస్టార్​ చిరంజీవికి అందజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ‌
    dinchak song released from red movie.. sonu sood gifts his book to megastar
    మెగాస్టార్ చిరంజీవికి పుస్తకాన్ని బహుకరిస్తున్న సోనూసూద్​
  • టాలీవుడ్​ యంగ్​హీరో రామ్, దర్శకుడు కిషోర్​ తిరుమల కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'రెడ్'​. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆ సినిమా నుంచి 'డించక్​ డించక్​' అనే మాస్​ సాంగ్​ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • 'జాంబీరెడ్డి' బిగ్​ బైట్​ (ట్రైలర్​)ను విడుదల చేయనున్నట్లు ఆ చిత్రబృందం బుధవారం ప్రకటించింది. అయితే ఆ బిగ్​బైట్​ను ఓ బిగ్గెస్ట్​ స్టార్​ రిలీజ్​ చేయనున్నారని చిత్రబృందం పేర్కొంది. అయితే ఆ స్టార్​ పేరు మాత్రం చెప్పలేదు.

    'జాంబీరెడ్డి' ట్రైలర్​ రిలీజ్​ పోస్టర్​
  • ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'కంబాలపల్లి కథలు'. స్వప్న సినిమాస్ పతాకంపై అశ్వినీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మించిన ఈ సిరీస్​లోని తొలి భాగం 'మెయిల్' పేరుతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా 'మెయిల్' ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 2005లో అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతాలకు కంప్యూటర్ పరిచయం అవుతున్న కాలంలో ఏం జరిగిందనే కథాంశంతో 'మెయిల్​'ను తీర్చిదిద్దారు. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కంబాలపల్లి కథలు.. ఆహా ఓటీటీలో విడుదలకానున్నాయి.

  • మలయాళ సూపర్​స్టార్ మోహన్​లాల్​ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'దృశ్యం 2'. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్ర టీజర్​ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    'దృశ్యం2' టీజర్​ రిలీజ్​ పోస్టర్
  • ప్రముఖ సంగీత స్వరకర్త దత్తా నాయక్​ బయోపిక్​ రూపొందించడానికి రంగం సిద్ధమైంది. యూడ్లీ ఫిల్మ్స్​ సెల్యూలాయిడ్​, సరిగమ ఇండియా లిమిటెడ్​ సంయుక్తంగా నిర్మించున్నాయి. ఈ సినిమా కోసం దత్తా నాయక్​ కుమారుడు రూప్​ నాయక్​ చిత్రబృందంతో కలిసి పనిచేయనున్నారు.

    మ్యూజిక్​ డైరెక్టర్​ దత్తా నాయక్​ బయోపిక్​

ఇదీ చూడండి: నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప

Last Updated : Dec 30, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.