ETV Bharat / sitara

పింక్​ రీమేక్​ కోసం పవర్​స్టార్​కు ప్రత్యేక విమానం - పవర్ స్టార్​ పింక్​ సినిమా

ఇటీవలే మళ్లీ మేకప్‌ వేసుకున్న పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. ప్రస్తుతం 'పింక్' రీమేక్ చిత్రీకరణలో పాల్గొనంటున్నాడు. అయితే షూటింగ్​కు వచ్చే పవన్ కోసం​ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని టాక్.

Dil Raju Funding 1 Crore For Pawan Kalyan's Travel
పవర్​స్టార్​కు ప్రత్యేక విమానం
author img

By

Published : Jan 24, 2020, 11:32 AM IST

Updated : Feb 18, 2020, 5:29 AM IST

పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ ప్రస్తుతం 'పింక్​' రీమేక్​లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్​.. ఈ సినిమా కోసం కేవలం 30 రోజులే కాల్‌ షీట్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రతిరోజూ చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో సమయాభావాన్ని తగ్గించేందుకు పవన్‌కు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించారట. ఇప్పటికే ఓ విమానయాన సంస్థతో నిర్మాత దిల్​రాజు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అందుకోసం దాదాపు రూ.కోటి ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.

ఫొటోల లీక్​పై జనసేనాని ఆగ్రహం

ఈ చిత్ర షూటింగ్‌లో తాను పాల్గొన్న కొన్ని ఫొటోలు లీక్‌ కావడంపై పవర్‌స్టార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాంటి సమాచారం బయటికి తెలియకుండాగోప్యంగా ఉంచాలని నిర్మాణ సంస్థకు సూచించాడట.

ఈ సినిమాకు వేణుశ్రీరామ్‌ దర్శకుడు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆకట్టుకుంటున్న 'అశ్వథ్థామ' సినిమా ట్రైలర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 18, 2020, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.