ETV Bharat / sitara

'దేవుడంటే భక్తి కాదు.. భయం'

క్రైమ్ థ్రిల్లర్​గా రూపొందిన దిక్సూచి సినిమా వేసవి కానుకగా ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిక్సూచి ట్రైలర్
author img

By

Published : Mar 10, 2019, 12:04 PM IST

బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నదిలీప్ కుమార్ సాల్వాడీ నటిస్తూ తెరకెక్కించిన చిత్రం 'దిక్సూచి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. డివోషన్​ల్ క్రైమ్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్న కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1970ల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. 'దేవుడనే వాడే లేడు.. అసలిది భక్తి కాదు..భయం' అంటూ సాగే సంభాషణలతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది. శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న అస్థిపంజరం సన్నివేశంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది ప్రచార చిత్రం.

1993 నుంచి దాదాపు 25 చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు దిలీప్ సాల్వాడీ. ధర్మచక్రం, పోకిరి రాజా, స్నేహం కోసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, జయం లాంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దిక్సూచి చిత్రంలో నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
(1) Novak Djokovic def. Bjorn Fratangelo 7-6, 6-2
SHOTLIST: Indian Wells, California, USA. 9th March 2019.
1. 00:00 Djokovic walks to center court
1st set:
2. 00:05 Fratangelo lob for 15-40 (4-2)
3. 00:16 Djokovic wins 29-shot rally to level 5-5
2nd set:
4. 00:37 Djokovic volley winner for 40-30 (4-1)
5. 00:53 Match point, Djokovic shakes hands with Pete Sampras
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:35
STORYLINE:
Novak Djokovic beat Bjorn Fratangelo 7-6 (5), 6-2 to open his pursuit of a record sixth title at the BNP Paribas Open on Saturday.
It was Djokovic's 50th match win at the desert tournament, his highest total at any ATP Masters 1000 event.
The world's top-ranked player needed 1 1/2 hours to beat the American and improve to 11-1 on the season. Afterward, Djokovic went over to greet former No. 1 Pete Sampras, who sat courtside.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.