ETV Bharat / sitara

రానా-త్రిష మళ్లీ ప్రేమలో పడ్డారా? - రానా దగ్గుబాటి త్రిష

హీరో రానా, త్రిష మధ్య మరోసారి ప్రేమలో పడ్డారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలోనూ వీరిద్దరూ ఈ రిలేషన్​లో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

Did Hero Rana and Trisha fall in love again?
రానా-త్రిష మళ్లీ ప్రేమలో పడ్డారా?
author img

By

Published : Mar 17, 2020, 11:01 AM IST

యువహీరో రానా, హీరోయిన్ త్రిషా మధ్య దశాబ్ద కాలంగా ప్రేమ ఉందనే ప్రచారం జరుగుతూనే ఉంది. అలా ఈ బంధం కాస్త బహిరంగ రహస్యంగానే మారింది. అయితే ఇటీవలే 'కాఫీ విత్​ కరణ్' టాక్​ షోకు హాజరైన రానా.. ​త్రిషతో ఉన్న రిలేషన్​ గురించి నోరు విప్పాడు.

"నేను, త్రిషా గత పదేళ్ల నుంచి మంచి స్నేహితులుగా ఉన్నాం. మేమిద్దరం డేటింగ్​కూ వెళ్లాం. కానీ ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. నా జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగలేదు"

- రానా దగ్గుబాటి, కథానాయకుడు

గతంలో వరుణ్ మానియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుంది త్రిష. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదు. ఆ తర్వాత వివాహం గురించి ఆమె మాట్లాడలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు రానా, త్రిష మధ్య మరోసారి ప్రేమ చిగురించిందనే వార్తలు హల్​చల్ చేస్తున్నాయి.

ఇదీ చూడండి.. టాలీవుడ్​లో యాస లెస్సగా పలుకుతోంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.