ETV Bharat / sitara

'ది గ్రే మ్యాన్' షూటింగ్​లో ధనుష్ - ది గ్రే మ్యాన్ షూటింగ్​లో ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్'. తాజాగా ఈ సినిమా షూటింగ్​లో దిగిన ఫొటోలను షేర్ చేశారు ధనుష్. అవి కాస్తా సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారాయి.

Dhanush
ధనుష్
author img

By

Published : Apr 26, 2021, 3:19 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్​ చిత్రం 'ది గ్రే మ్యాన్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. తాజాగా కాలిఫోర్నియాలో షూటింగ్​ జరుపుకొంటోందీ చిత్రం. అక్కడ ఈ హీరో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Dhanush
కాలిఫోర్నియాలో ధనుష్

ఈ చిత్రాన్ని మార్క్ గ్రీని రాసిన 'ది గ్రేన్ మ్యాన్' ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధనుష్​తో పాటు ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్, అనా డి అర్మాస్, వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్​, జూలియా బట్టర్ తదితరులు నటిస్తున్నారు. 'అవెంజర్స్ ఎండ్​గేమ్' ఫేమ్ రూసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు,

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.