బాలీవుడ్ నటి దీపికా పదుకుణెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఆమె ప్రవర్తనకు ఫిదా అయిపోతున్నారు. తన తండ్రి ప్రకాశ్ పదుకుణెతో కలిసి ముంబయి విమానాశ్రయంలోకి వెళ్తుండగా.. అక్కడున్న సెక్యూరిటీ గార్డు గుర్తింపు కార్డు చూపించి వెళ్లాలని ఆమెకు విజ్ఞప్తి చేశాడు. వెంటనే స్పందించిన దీపిక మర్యాదపూర్వకంగా వెనక్కివచ్చి తన ఐడీ కార్డుని చూపించి ఎయిర్‌పోర్టులోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండే మనస్తత్వం దీపికది" అంటూ ఒకరు పోస్ట్ చేశారు. "అందుకే అందరూ తనను ఇష్టపడతారు" అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం చపాక్ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటిస్తోంది దీపిక. అంతేకాదు 1983 ప్రపంచకప్ ఆధారంగా తీస్తున్న 83లోనూ కీలకపాత్ర పోషిస్తోంది.
-
Bollywood actor Deepika Padukone is winning hearts as a video showing her airport entry is going viral online. The video that has surfaced online, shows Deepika entering the Mumbai airport as the security personnel asks for her ID. pic.twitter.com/YSLpR2m8pm
— Mukul Adhikary (@MukulAdhikary5) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bollywood actor Deepika Padukone is winning hearts as a video showing her airport entry is going viral online. The video that has surfaced online, shows Deepika entering the Mumbai airport as the security personnel asks for her ID. pic.twitter.com/YSLpR2m8pm
— Mukul Adhikary (@MukulAdhikary5) June 22, 2019Bollywood actor Deepika Padukone is winning hearts as a video showing her airport entry is going viral online. The video that has surfaced online, shows Deepika entering the Mumbai airport as the security personnel asks for her ID. pic.twitter.com/YSLpR2m8pm
— Mukul Adhikary (@MukulAdhikary5) June 22, 2019
ఇది చదవండి: నాగచైతన్యతో రెండో సారి నటించనున్న కీర్తి!