ETV Bharat / sitara

కడలల్లే వేచె కనులే... కదిలేను నదిలా కలలే... - sid sriram

విజయ్-రష్మిక జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్'లోని మరోపాట విడుదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ గీతం సంగీతప్రియుల్ని ఆకట్టుకుంటోంది. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కడలల్లే వేచే కనులే... కదిలేను నదిలా కలలే...
author img

By

Published : May 15, 2019, 12:09 PM IST

విజయ్ దేవరకొండ సినిమాలో సిద్ శ్రీరామ్ పాటుందంటే సంగీత ప్రియులకు పండగే పండగ. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే', 'మాటే వినదుగా' ఎంత హిట్​ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరో పాటతో అలరించేందుకు సిద్ధమైందీ కాంబో. 'డియర్ కామ్రేడ్'​లోని 'కడలల్లే వేచె కనులే..' అంటూ సాగే ఈ గీతం అభిమానుల్ని అలరిస్తోంది.

రష్మిక మందణ్న హీరోయిన్​గా​ నటించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. జులై 26న దక్షిణాదిలో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
New York, 14 May 2019
Anthony Anderson, actor, on success of "Black-ish"
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.