ETV Bharat / sitara

ముద్దుతో మతిపోగొట్టిన కామ్రేడ్​

author img

By

Published : Mar 17, 2019, 11:59 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన  మూవీ 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలయింది.

ముద్దుతో మతిపోగొట్టిన కామ్రేడ్​

విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న 'డియర్​ కామ్రేడ్' చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.

  1. టీజర్​లో స్టూడెంట్ లీడర్​గా కనిపించిన విజయ్​...కళాశాలలో గ్రూపు గొడవలు చేస్తూ ఆకట్టుకున్నాడు.
  2. మరోవైపు రష్మికతో అదర చుంబనం చేస్తూ రొమాంటిక్​ బాయ్​గానూ కనిపించాడు.

ఇందులో రష్మిక క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. 'గీత గోవిందం' కాంబినేషన్​ మళ్లీ హిట్​​ అవుతుందని 'అర్జున్​రెడ్డి' భావిస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ టీజర్ విడుదల చేశారు. మే చివరివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 17 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0235: Australia NZ High Commissioner No Access Australia 4201309
NZ High Commissioner to Australia calls for unity
AP-APTN-0223: New Zealand Church AP Clients Only 4201310
People pray for victims of mosque attacks
AP-APTN-0152: New Zealand Hospital Briefing No Access Australia 4201307
Hospital official update on condition of patients
AP-APTN-0149: New Zealand Tributes Church AP Clients Only 4201301
Tributes left at park for NZ victims, church service
AP-APTN-0147: New Zealand PM Mosque No Access New Zealand 4201308
NZ PM visits Kilbirnie mosque in Wellington
AP-APTN-0121: Austria Bonfire AP Clients Only 4201306
Austrian town claims world record for tallest bonfire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.