ETV Bharat / sitara

హీరోనే కానీ బాండ్​ కారును నడపనివ్వలేదు

author img

By

Published : Feb 29, 2020, 4:24 PM IST

Updated : Mar 2, 2020, 11:24 PM IST

'జేమ్స్​ బాండ్​' సిరీస్​లోని 25వ చిత్రం 'నో టైమ్​​ టూ డై' చిత్రీకరణలో ఐకానిక్​ 007 కారును నడపలేకపోయానని హీరో డేనియల్​ క్రెయిగ్ చెప్పాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.

Daniel Craig not 'allowed' to drive iconic James Bond car. Read why
హీరోనే కానీ బాండ్​ కారును నడపనివ్వలేదు

హాలీవుడ్​ ప్రముఖ నటుడు డేనియల్​ క్రెయిగ్​కు చేదు అనుభవం ఎదురైంది. 'జేమ్స్​బాండ్​' సిరీస్​లోని తన చివరి చిత్రం 'నో టైమ్​ టూ డై' షూటింగ్​లో ప్రతిష్టాత్మక​ 007 కారును అతడు నడిపేందుకు చిత్రబృందం అంగీకరించలేదు. ఈ విషయాన్ని క్రెయిగ్​ స్వయంగా చెప్పాడు. అతడి​ వయసు దృష్ట్యా, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారన్నాడు.

అత్యంగా వేగంగా ఛేజ్​ చేసే ఓ సన్నివేశంలో కారును, హీరోకు బదులు స్టంట్​డ్రైవర్​ నడపాలని చిత్రయూనిట్​ సూచించింది. ఈ విషయమై డేనియల్ అంగీకరించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాండ్​ చిత్రాల్లో కంప్యూటర్​ గ్రాఫిక్స్​కు ఎక్కువ ప్రాధాన్యత లేకుండా, ప్రతి సన్నివేశం రియాల్టీని తలపించే విధంగా రూపొందిస్తున్నారు. ఇందులోనూ అలాంటే సీన్లు చాలానే ఉండనున్నాయి. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. ​

ఇదీ చూడండి.. హాలీవుడ్​లో హృతిక్​ రోషన్​ అరంగేట్రం

Last Updated : Mar 2, 2020, 11:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.