ETV Bharat / sitara

తెలుగు లఘుచిత్రంలో క్రికెటర్ బ్రావో

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఓ లఘుచిత్రంలో నటించనున్నాడు. దీనికి సంబంధించి నిర్మాతలు.. బ్రావోతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు.

author img

By

Published : Jun 29, 2019, 8:52 PM IST

బ్రావో

వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ప్రధాన పాత్రధారిగా ఓ లఘు చిత్రం తెరకెక్కబోతోంది. సామాజిక స్పృహపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ చిత్రం రూపొందనుంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ (సీఆర్‌ఎస్‌)లో భాగంగా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్‌తో పాటు, మరో నిర్మాత వివేక్‌ కూచిబొట్ల తెలిపారు.

cricketer-bravo-signed-for-a-telugu-short-film
బ్రావోతో ఒప్పందం

లఘు చిత్రానికి సంబంధించి నిర్మాతలు.. బ్రావోతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివారం నుంచి కోయంబత్తూర్‌తో పాటు... వెస్టిండీస్, ట్రినిడాడ్, టొబాగో తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం తెలుగులో 'ఓ బేబీ'తో పాటు, 'వెంకీమామ', అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో 'సైలెన్స్‌', నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల తెలిపారు.

ఇవీ చూడండి.. 'విజయ నిర్మల మృతి తీరని లోటు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Osaka - 29 June 2019
1. Various of International Olympic Committee President Thomas Bach visiting exhibition booth for Tokyo Olympics 2020
2. Various of Bach and Japan's head of Tokyo Olympic organising committee Yoshiro Mori holding up Olympic torch
3. Bach arriving for news conference
4. SOUNDBITE (English) Thomas Bach, IOC President:
"At the Olympic Games, there is no discrimination whatsoever. Everyone is respecting the same rules. In the Olympic Games, we are all equal. And, there I asked the world leaders today to support this mission of the Olympic Games, to support the unity in diversity of humankind and to support the political neutrality of the International Olympic Committee."
5. Cutaway of Bach
6. SOUNDBITE (English) Thomas Bach, IOC President:
"The Olympic Games Tokyo 2020 will be an excellent demonstration of this mission, of these Olympic Games. They will be a demonstration of universality, they will be a demonstration of sustainability, they will be a demonstration of no discrimination and they will be a demonstration of human-centred growth."
7. Cutaway of cameras
8. SOUNDBITE (English) Thomas Bach, IOC President:
"The IOC is investing in youth, in development of athletes, in education and in spreading the Olympic values and investing in health all around the world. This is the difference between the IOC and enterprises who are organising sports just for profit reasons."
9. Bach and Mori leaving
STORYLINE:
International Olympic Committee President Thomas Bach on Saturday underlined the importance of upholding Olympic values as he attended the G-20 summit in Osaka, Japan.
"At the Olympic Games, there is no discrimination whatsoever. Everyone is respecting the same rules. In the Olympic Games, we are all equal," Bach told reporters after touring an exhibition booth of the Olympic Games 2020, which will be held in Tokyo next summer.
Bach said he asked the G-20 leaders to support the mission of the Olympics in respecting the diversity of humankind.
Bach also highlighted IOC's aim to invest in youth, education, health and the development of athletes around the world, not to be driven by sole profits, which is against the Olympic values.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.