ETV Bharat / sitara

ఫరాఖాన్​ కుమార్తె మంచి మనసు.. రూ.70 వేల విరాళం - కరోనా

నిర్లక్ష్యం చేసిన జంతువుల సంరక్షణ కోసం బాలీవుడ్​ దర్శకనిర్మాత ఫరాఖాన్​ 12 ఏళ్ల కుమార్తె అన్య ముందుకొచ్చింది. పెంపుడు జంతువుల చిత్రాలను ఆమె స్వయంగా గీసి, విక్రయించి 70 వేల రూపాయలను సేకరించింది. వాటి ద్వారా వచ్చిన డబ్బును జంతువుల పోషణకు ఉపయోగించనున్నట్టు ఫరాఖాన్​ తెలిపింది.

COVID-19: Farah Khan's daughter raises Rs 70,000 to feed homeless, stray animals
ఫరాఖాన్​ కుమార్తె మంచి మనసు.. రూ.70 వేల విరాళం
author img

By

Published : Apr 12, 2020, 3:19 PM IST

కరోనా కారణంగా నిరాశ్రయ జంతువులకు ఆహారాన్నందించడానికి బాలీవుడ్​ దర్శక నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్​ కుమార్తె అన్య (12) ముందుకొచ్చింది. పెంపుడు జంతువుల చిత్రాలను గీయడం ద్వారా వచ్చిన 70 వేల రూపాయలను వాటి పోషణకు ఉపయోగించనుంది. నిర్లక్ష్యం చేసిన జంతువుల పోషణ కోసం వాటి చిత్రాలను గీసి.. ఒక్కొక్క దాన్ని వేయి రూపాయలకు విక్రయిస్తున్నట్టు గతవారం సామాజిక మాధ్యమాల్లో తెలియజేసింది ఫరాఖాన్​.

  • So my 12 yr old Anya has raised 70,000 rs in 5 days, by sketching ur pets for a 1000 rs a sketch.. All the money is being used to feed strays n needy .. thank u all the kind hearted people who hav ordered sketches n donated♥️ pic.twitter.com/nRvGMW5acE

    — Farah Khan (@TheFarahKhan) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా 12 ఏళ్ల కుమార్తె అన్య.. తాను గీసిన చిత్రాల ద్వారా ఐదు రోజుల్లో 70 వేల రూపాయలను విరాళంగా సేకరించింది. ఒక్కో చిత్రాన్ని వేయి రూపాయలకు విక్రయించింది. ఈ ఆదాయాన్ని నిర్లక్ష్యం చేసిన జంతువుల పోషణ కొరకు ఉపయోగించనున్నాం. వీటిని కొని విరాళాలను అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు."

- ఫరా ఖాన్​, బాలీవుడ్​ దర్శకనిర్మాత

భారతదేశంలో ఇప్పటివరకు 8వేల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 273 మంది మరణించారు.

ఇదీ చూడండి.. కోటి ఫాలోవర్స్​తో దూసుకెళ్తోన్న కాజోల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.