ETV Bharat / sitara

కరోనా జాగ్రత్తలపై అమితాబ్ బచ్చన్ పద్యం - మెగాస్టార్ అమితాబ్ బచ్చన్

కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పద్య రూపంలో చెప్పాడు బాలీవుడు నటుడు అమితాబ్ బచ్చన్. ఈ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు.

కరోనా జాగ్రత్తలపై అమితాబ్ బచ్చన్ పద్యం
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Mar 13, 2020, 12:35 PM IST

ప్రాణాంతక కరోనా సోకకుండా​ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సూచనలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. ఈ వైరస్​ రాకుండా తీసుకోవాల్సిన విషయాన్ని పద్యరూపంలో చెప్పాడు. చేతులు శుభ్రం చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని అన్నాడు.

  • T 3468 - Concerned about the COVID 19 .. just doodled some lines .. in verse .. please stay safe .. 🙏 pic.twitter.com/80idolmkRZ

    — Amitabh Bachchan (@SrBachchan) March 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అన్నిరంగాలతో పాటు సినీ రంగంపైనా కరోనా ప్రభావం పడింది. కేరళ, దిల్లీల్లో ఈనెల చివరి వరకు థియేటర్లను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వాలు ప్రకటించాయి. విదేశాల్లో జరగాల్సిన చాలా సినిమాల షూటింగ్​లు ఇప్పటికే వాయిదా పడగా, విడుదల తేదీలు మారుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.