ETV Bharat / sitara

ప్రముఖ కమెడియన్​ సినిమాలకు గుడ్​బై - rahul ramakrishna news

Rahul Ramakrishna: ప్రముఖ కమెడియన్​ రాహుల్​ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నటనకు దూరం కానున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.

rahul ramakrishna
రాహుల్​ రామకృష్ణ
author img

By

Published : Feb 5, 2022, 10:12 AM IST

Updated : Feb 5, 2022, 11:11 AM IST

Rahul Ramakrishna: హాస్యనటుడు రాహుల్​ రామకృష్ణ సినీప్రియులకు షాక్​ ఇచ్చారు. సినిమాలకు గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని తెలిపారు.

  • 2022 is my last.
    I will not do films anymore.
    Not that I care, nor should anybody care

    — Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రాహుల్​.. 'అర్జున్​ రెడ్డి'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'గీతాగోవిందం', 'హుషారు', 'బ్రోచేవారెవరురా', 'కల్కి', 'స్కైలాబ్'​ సహా పలు చిత్రాల్లో నటించి అభిమానుల్లో క్రేజ్​ సంపాదించుకున్నారు.

త్వరలోనే విడుదల కానున్న 'ఆర్​ఆర్​ఆర్​', 'విరాటపర్వం' చిత్రాల్లోనూ ఆయన నటించారు.

ఇదీ చూడండి: చెర్రీ యాక్షన్‌ షురూ.. సైఫ్‌ తప్పుకొన్న చిత్రంలో కరీనా

Last Updated : Feb 5, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.