విక్టరీ వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్యల మల్టీస్టారర్ 'వెంకీమామ'. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. ఇందులోని మాస్పాటను విడుదల చేసింది. 'కోకో కోలా పెప్సీ.. ఈ మామ అల్లుడు సెక్సీ' అంటూ సాగే గీతంలో హీరోలతో పాటు కథానాయకులు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ డాన్స్‌తో అదరగొట్టారు.
ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇందులో ఆర్మీ జవాన్‌గా నాగచైతన్య, రైస్ మిల్ యజమానిగా వెంకీ కనిపించనున్నారు. తమన్ సంగీతమందించాడు. బాబీ దర్శకత్వం వహించాడు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
ఇది చదవండి: రొమాంటిక్‌గా కనిపిస్తున్న 'రూలర్' బాలయ్య
- " class="align-text-top noRightClick twitterSection" data="">