ETV Bharat / sitara

నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్..! - /anrs-classical-title-under-consideration-for-naga-shouryas-next

టాలీవుడ్ నటుడు నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'మూగ మనసులు' అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం.

నాగశౌర్య
author img

By

Published : Sep 21, 2019, 9:52 AM IST

Updated : Oct 1, 2019, 10:22 AM IST

సితార ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏఎన్నాఆర్ క్లాసికల్​ చిత్రాల్లో ఒకటైన 'మూగ మనసులు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలుకానుండగా 2020 మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఇవీ చూడండి.. ఉత్తమ నటుడిగా మహేశ్.. నటిగా అనుష్క

సితార ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏఎన్నాఆర్ క్లాసికల్​ చిత్రాల్లో ఒకటైన 'మూగ మనసులు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలుకానుండగా 2020 మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఇవీ చూడండి.. ఉత్తమ నటుడిగా మహేశ్.. నటిగా అనుష్క

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 20 September 2019
++NIGHT SHOTS++
1. Military band walking in and performing
2. US President Donald Trump listening
3. First Lady Melania Trump seated next to Australian Prime Minister Scott Morrison and Australian golfer Greg Norman, camera pans to performers
4. White House special adviser Kellyanne Conway standing to applaud
5. SOUNDBITE (English) Melania Trump, US First Lady:
"Ladies and gentlemen, Prime Minister, Mrs (Jenny) Morrison, delegation - thank you for your visit. It was great to host you in the White House. I want to thank everyone who did an incredible job, and thank you for all your help. Colonel, please can we have an encore with your incredible team? Thank you." (Camera pans to military band performing 'Waltzing Matilda')
6. Musicians on roof playing instruments
7. Wide of guests and performers
8. Zoom out from musicians on roof to guests
STORYLINE:
A glittering crowd gathered under the stars in the White House Rose Garden on Friday, as President Donald Trump and First Lady Melania hosted Australian Prime Minister Scott Morrison and his wife, Jenny, for an open-air state dinner.
Guests, including members of Congress, White House staff and an Australian delegation that included pro golfer Greg Norman, were seated at a mix of round and rectangular tables draped in yellow and green tablecloths in tribute to Australia's national colours.
Below an illuminated White House, Melania - who had organised the event - thanked all involved for "an incredible job" before introducing a special military band performance of the famous Australian song 'Waltzing Matilda.'
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.