'దిశ' అత్యాచారం, హత్య కేసులో నిందితులు.. పోలీసు ఎన్కౌంటర్లో శుక్రవారం ఉదయం చనిపోయారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఘటనపై స్పందించారు. ఇది చాలా మంచి నిర్ణయమని పోలీసులకు అభినందలు చెప్పారు. ఇకపై ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థను చూసి భయపడాలని అన్నారు.
" class="align-text-top noRightClick twitterSection" data="అత్యంత పాశవికంగా ప్రవర్తించిన ఆ నలుగురి మరణంతో 'దిశ' ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న 'దిశ' తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించింది. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి, వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి.
-చిరంజీవి, సినీ నటుడు
A strong message from the Konidela’s ! 🙏🏼
— Konidela Chiranjeevi (@ChiruFanClub) December 6, 2019
Proud to be a woman! #JusticeForDisha #justiceforpriyanakareddy #justiceserved #hyderabadpolice #TelanganaPolice #ramcharan #Chiranjeevi - @upasanakonidela garu via twitter pic.twitter.com/zubE8ouTfu
">A strong message from the Konidela’s ! 🙏🏼