ETV Bharat / sitara

పెళ్లిరోజుకు మరో 3 రోజులు.. అంతలోనే విడాకులు - movie heroin diverse news latest

నటి శ్వేతాబసు ప్రసాద్ తన భర్తతో విడాకులు తీసుకోనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

cinima actress swetha basu diversed with her husband
3రోజుల్లో పెళ్లిరోజు.. అంతలోనే విడాకులు!
author img

By

Published : Dec 10, 2019, 3:26 PM IST

Updated : Dec 10, 2019, 3:49 PM IST

'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు సినీ ప్రియుల మనసు దోచిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్​. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నా.. ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత కొన్ని అనుకోని వివాదాల్లో చిక్కుకొని, సినీ కెరీర్​కు దూరమైంది. గతేడాది ఈ అమ్మడు రోహిత్‌ మిట్టల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. గతేడాది డిసెంబరు 13న పుణెలో ఘనంగా ఒక్కటైన ఈ జంట.. మరో మూడు రోజుల్లో పెళ్లిరోజు జరుపుకోనుంది. ఏడాదైన పూర్తి కాకుండానే విడాకులు తీసుకోనుందుకు సిద్ధమైందీ జంట. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్వేతాబసు తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసింది.

"రోహిత్‌, నేను ఇద్దరం ఓ నిర్ణయానికి వచ్చే మా వివాహ బంధానికి ఇక్కడితో ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం. గత కొద్దినెలలుగా చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది కాలంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలను అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు"

-శ్వేతా బసు ప్రసాద్​, సినీ నటి

మరో మూడు రోజుల్లో పెళ్లిరోజు జరుపుకోవాల్సిన ఈ జంట.. ఇలా అనూహ్యంగా విడాకుల నిర్ణయంతో వార్తల్లోకెక్కడం చర్చనీయాంశమైంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS: PLEASE USE EXTENDED EDIT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
The Hague - 10 December 2019
1. Convoy carrying Myanmar leader Aung San Suu Kyi arriving at the International Court of Justice for a hearing into allegations of genocide in Myanmar  
2. Car stopping in front of ICJ building
3. Suu Kyi getting out of car and entering building
4. Wide of ICJ building
5. Various of Suu Kyi arriving inside court and sitting down, judges arriving and sitting down
STORYLINE:
The UN's highest court on Tuesday was beginning a hearing into allegations of genocide in Myanmar over the military campaign against the Rohingya minority, with leader Aung San Suu Kyi set to defend those who once held her under house arrest.
Myanmar's military began a harsh counterinsurgency campaign against the Rohingya in August 2017 in response to an insurgent attack.
More than 700,000 Rohingya fled to neighbouring Bangladesh to escape what has been called an ethnic cleansing campaign involving mass rapes, killings and the torching of homes.
The head of a UN fact-finding mission on Myanmar warned in October that "there is a serious risk of genocide recurring."
It also found that Myanmar should be held responsible in international legal forums for alleged genocide against the Rohingya.
Gambia filed the case at the International Court of Justice demanding that the world court take "all measures within its power to prevent all acts that amount to or contribute to the crime of genocide."
Gambia took the action on behalf of the Organization of Islamic Cooperation.
Suu Kyi, who was awarded the 1991 Nobel Peace Prize for championing democracy and human rights under Myanmar's then-ruling junta, will lead the Myanmar delegation to The Hague in her capacity as foreign minister.
This week's hearings run until Thursday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 10, 2019, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.