శ్రీలంకలో వరుస బాంబు దాడులు జరిగాయి. అనేక మంది చనిపోయారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శేఖర్ కపూర్, వివేక్ ఆనంద్ ఓబెరాయ్, ప్రకాశ్‌రాజ్ దాడిని తీవ్రంగా ఖండించారు.
" class="align-text-top noRightClick twitterSection" data="' ఇది చాలా బాధాకరం. ఒక్కటి జరిగితే తట్టుకోవడం కష్టం అలాంటిది వరుస దాడులు జరగడాన్ని అసలు ఊహించలేకపోతున్నాం. ఇది ఆపాల్సిందే'
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ నటి
Extremely sad at the news of bombings in Sri Lanka. It’s unfortunate that one is not able to see that violence is like a chain reaction. This has to stop !
— Jacqueline Fernandez (@Asli_Jacqueline) April 21, 2019
">Extremely sad at the news of bombings in Sri Lanka. It’s unfortunate that one is not able to see that violence is like a chain reaction. This has to stop !