తమిళ స్టార్ చియాన్ విక్రమ్ 58వ సినిమా శరవేగంగా తెరకెక్కతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విక్రమ్ 25 గెటప్ల్లో కనిపించనున్నాడని చిత్రబృందం తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాకు 'కోబ్రా' అనే పేరును ఖరారు చేసినట్టు ఆ మూవీమేకర్స్ తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో లలిత్‌కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి:- జింగిల్ బెల్స్‌కు కథక్ జోడించిన అదాశర్మ