ETV Bharat / sitara

'సైరా' కొత్త పోస్టర్​లు.. రెండు రోజుల్లో టీజర్ - సైరా టీజర్

ఈనెల 20న మెగాస్టార్ నటించిన 'సైరా' టీజర్​ రానుందని వెల్లడిస్తూ కొత్త పోస్టర్​లు విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్​కు పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ గాత్రమందిస్తుండటం విశేషం.

'సైరా' కొత్త పోస్టర్​లు.. రెండు రోజుల్లో టీజర్
author img

By

Published : Aug 18, 2019, 12:14 PM IST

Updated : Sep 27, 2019, 9:26 AM IST

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' కొత్త పోస్టర్​లు వచ్చాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు చిరు. మరో రెండు రోజుల్లో టీజర్​ను విడుదల చేయనున్నారు. దీనికి పవర్​స్టార్ పవన్​కల్యాణ్ గాత్రాన్ని అందిస్తున్నాడు. అతడు డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫొటోలు ఇప్పటికే సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

CHIRANJEEVI SYRAA NEW POSTERS
ఫేస్​బుక్​లో కొత్త ఫొటోలు పంచుకున్న మెగాస్టార్​ చిరంజీవి
pawan voice over to syraa new teaser
టీజర్​కు డబ్బింగ్ చెపుతున్న పవన్​ కల్యాణ్

'సైరా'లో భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, మెగా డాటర్​ నిహారిక తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. అమిత్ త్రివేది సంగీతమందించాడు. సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహించాడు. మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​ నిర్మాత. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: నాన్న మాటలు.. ఇండస్ట్రీ వైపు 'చిరు' అడుగులు

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Angel Stadium, Anaheim, California, USA. 17th August 2019.
1. 00:00 Aerial of stadium
Bottom of the 7th inning:
2. 00:05 Pinch hitter Shohei Ohtani singles to center field
3. 00:36 Ohtani and Rengifo score on single by Mike Trout for Angels to trail 5-4
4. 01:04 Brian Goodwin walks, Trout scores for Angels and 6-5
SCORE: Los Angeles Angels 6, Chicago White Sox 5
SOURCE: MLB
DURATION: 01:22
STORYLINE:
Pinch-hitter Shohei Ohtani singled and scored in a four-run, seventh inning as the Los Angels rallied to beat the visiting Chicago White Sox 6-5 Saturday night.
Last Updated : Sep 27, 2019, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.