ETV Bharat / sitara

చిరు అభిమానులకు డబుల్ ధమాకా..! - చిరు

'సైరా' తర్వాత మరో ప్రాజెక్ట్​కు ఓకే చెప్పేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్ట్​ 22న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందట. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Aug 1, 2019, 4:52 PM IST

Updated : Aug 1, 2019, 7:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు మెగాస్టార్. ఇందులో రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం.

నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆచార్య అనే నక్సలైట్‌గా.. మరో పాత్రలో గోవింద్‌ అనే ఎన్నారైగా దర్శనమివ్వనున్నాడట చిరంజీవి. ఇందులో ఓ పాత్రలో స్లిమ్‌గా కనిపించడానికి అప్పుడే కసరత్తులూ ప్రారంభించాడట ఈ స్టార్​ హీరో.

కొత్త చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో... వచ్చే ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇది సంగతి: కథ వినకుండానే సినిమాలో నటించిన కార్తికేయ​..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు మెగాస్టార్. ఇందులో రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం.

నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆచార్య అనే నక్సలైట్‌గా.. మరో పాత్రలో గోవింద్‌ అనే ఎన్నారైగా దర్శనమివ్వనున్నాడట చిరంజీవి. ఇందులో ఓ పాత్రలో స్లిమ్‌గా కనిపించడానికి అప్పుడే కసరత్తులూ ప్రారంభించాడట ఈ స్టార్​ హీరో.

కొత్త చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో... వచ్చే ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ఇది సంగతి: కథ వినకుండానే సినిమాలో నటించిన కార్తికేయ​..!

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 1 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0839: China MOFA Briefing AP Clients Only 4223101
DAILY MOFA BRIEFING
AP-APTN-0836: NKorea Launch 2 No access North Korea 4223100
NKorea says Kim Jong Un supervised rocket launch
AP-APTN-0831: US MI Democrat Debate Health Immigration Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223068
Democrats take on front-runner Biden in 2nd debate
AP-APTN-0831: US MI Democrat Debate Justice Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223069
Joe Biden defends justice reform record in debate
AP-APTN-0831: Iran Rouhani No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4223098
Iran president: U.S sanctions on Zarif "childish"
AP-APTN-0830: US MI Democrat Debate Climate Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223070
Candidates spar over climate change, pay gap
AP-APTN-0825: US Trump Poland AP Clients Only 4222936
Trump looking forward to Poland visit
AP-APTN-0822: Thailand ASEAN US AP Clients Only 4223096
Pompeo: US not asking ASEAN to choose sides
AP-APTN-0812: Sweden ASAP Rocky Arrivals 2 AP Clients Only 4223094
Relatives, lawyers arrive at court for rapper trial
AP-APTN-0800: US CO Dem Debate Reax AP Clients Only 4223093
Democrats at watch party find Biden falls short
AP-APTN-0744: Thailand Pompeo China AP Clients Only 4223074
Pompeo meets Chinese FM on ASEAN sidelines
AP-APTN-0736: Japan Emperor No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4223086
Japan's new emperor opens parliament
AP-APTN-0724: US MI Dem Debate Debrief AP Clients Only 4223085
AP Debate Analysis: Big night for young candidates
AP-APTN-0717: Thailand ASEAN India Canada AP Clients Only 4223083
Japan, India, Canada FMs meet ASEAN leaders
AP-APTN-0716: Sweden ASAP Rocky Arrivals AP Clients Only 4223084
Mother, US envoy, lawyer arrive at A$AP Rocky trial
AP-APTN-0702: STILLS NKorea Launch No access North Korea 4223081
NKorea releases photos of rocket launch
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 1, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.