ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవికి పవన్​, చరణ్​ స్పెషల్ విషెస్ - చిరంజీవి గాడ్​ఫాదర్ మూవీ

అగ్రకథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు నటీనటులు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. పవన్​ కల్యాణ్​, రామ్​చరణ్​ మాత్రం స్పెషల్ విషెస్​ చెబుతూ, మెగాస్టార్​తో తమకున్న అనుబంధాన్ని తెలిపారు.

chiranjeevi pawan kalyan
చిరంజీవి పవన్​కల్యాణ్
author img

By

Published : Aug 22, 2021, 10:51 AM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, హీరో పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ విషెస్ చెప్పారు. 'అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఓ నోట్​ను విడుదల చేశారు.

chiranjeevi pawan kalyan
పవన్​కల్యాణ్​ లెటర్ హెడ్

"చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు" అని లెటర్ హెడ్​ను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ కూడా నాన్న మెగాస్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 'ఆచార్య' ప్రయాణంలో మర్చిపోలేని అనుభవాలు అంటూ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్​డే ఆచార్య' అని రాసుకొచ్చారు.

chiranjeevi ram charan
తనయుడు రామ్​చరణ్​తో చిరంజీవి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.