ETV Bharat / sitara

టీజర్: 'చాణక్య'లో గూఢచారిగా గోపీచంద్ - chankya

స్పై థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న 'చాణక్య' టీజర్ విడుదలైంది. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గోపీచంద్
author img

By

Published : Sep 9, 2019, 6:26 PM IST

Updated : Sep 30, 2019, 12:37 AM IST

గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం 'చాణక్య'. తాజాగా ఈ సినిమా టీజర్​ విడుదలైంది. స్పై థ్రిల్లర్​గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మెహరీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

'చాణక్య'లో గోపీచంద్ 'రా ఏజెంట్'​గా కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్​తో టీజర్​ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గడ్డంతో ఈ హీరో విభిన్నంగా కనిపిస్తున్నాడు.

ఏకే ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై రామ్​బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది 'పంతం'తో అలరించిన గోపీచంద్ త్వరలో 'చాణక్య'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: మరో యూత్​ఫుల్​ ఎంటర్​టైనర్​లో కార్తికేయ

Mumbai, Sep 09 (ANI): Big-B and Abhishek Bachchan offered prayers to lord Ganesha at Lalbaugcha Raja in Mumbai. Business tycoon Mukesh Ambani arrived with son Akash Ambani and daughter-in-law Shloka Mehta. The families attended the aarti. Lalbaugcha Raja is among the most prominent Ganesh Chaturthi pandals in Mumbai. Theme of this year's Lalbaugcha Raja is India's lunar mission Chandrayaan-2.

Last Updated : Sep 30, 2019, 12:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.