ETV Bharat / sitara

సెలబ్రిటీల శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కథానాయకులు నాగార్జున, మహేశ్​బాబు, బాహుబలి చిత్ర బృందం తమ అధికారిక ట్విటర్​ ఖాతాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Mar 8, 2019, 5:20 PM IST

సెలబ్రిటీల శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున తన సతీమణి అమలతో పాటు మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. సూపర్​స్టార్​ మహేశ్​బాబు తన సతీమణి నమ్రత, తనయ సితార ఫోటోలు పెట్టి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి చిత్ర బృందం తన అధికారిక ట్విట్టర్​ ఖాతా ద్వారా రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలతో ప్రత్యేక పోస్టర్​ రూపొందించి శుభాకాంక్షలు తెలిపింది.

ఇవీ చూడండి:శుభాకాంక్షల ట్వీట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.