ETV Bharat / sitara

జీహెచ్​ఎంసీ ఎన్నికలు: ఓటేస్తోన్న తారాగణం

celebrity voting
సెలబ్రిటీ ఓటింగ్​
author img

By

Published : Dec 1, 2020, 7:49 AM IST

Updated : Dec 1, 2020, 5:00 PM IST

16:58 December 01

ఓటు వేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఓటు వేశారు. 'ప్రతి ఓటు లెక్కకొస్తుంది. నా ఓటు వేశా. మరి మీరు?' అంటూ ఓటు వేయాలని అందరినీ కోరారు.

16:50 December 01

శిరీష్
శిరీష్

ఓటేసిన శిరీష్

అల్లు శిరీష్ కూడా తన ఓటు బాధ్యతను నిర్వర్తించారు. అనంతరం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

16:47 December 01

ఎన్నికలు
రాజశేఖర్ దంపతులు

ఓటేసిన రాజశేఖర్

సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

14:21 December 01

naina
నైనా జైస్వాల్

ఓటేసిన నైనా జైస్వాల్

ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

14:17 December 01

ఓటు వేసిన సాయి తేజ్

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలికున్న సిరా మార్కును చూపిస్తూ ఫొటోనూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

14:01 December 01

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.​ ఈ మేరకు సిరా చుక్క చూపిస్తూ దిగిన ఫొటోను ట్వీట్​ చేశారు. 

13:21 December 01

హీరో రామ్​ పోతినేని ఓటేశారు. ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

12:49 December 01

కోట శ్రీనివాస రావు ఓటు

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్​లో ఓటు వేశారు.

12:48 December 01

Sneha reddy
స్నేహారెడ్డి

ఓటేసిన అల్లుఅర్జున్ సతీమణి

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

12:21 December 01

GHMC voting
బెల్లంకొండ శ్రీనివాస్

జూబ్లీహిల్స్​లోని రోడ్​ నెం.72లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో బెల్లంకొండ శ్రీనివాస్​ ఓటు వేశారు. 

11:33 December 01

devarakonda
దేవరకొండ కుటుంబం

11:26 December 01

devarakonda
దేవరకొండ

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటేసిన విజయ్ దేవరకొండ, కుటుంబసభ్యులు.

11:01 December 01

కేపీహెచ్‌బీ కాలనీలో ఓటేసిన సినీనటుడు రాజేంద్రప్రసాద్.

10:36 December 01

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వేయడం తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. 

10:31 December 01

manchu laxmi
మంచు లక్ష్మీ
  • ఫిల్మ్​నగర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటి మంచు లక్ష్మి.
  • కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటు వేయాలని సూచన.
  • ప్రతి ఒక్కరు ఓటు వేసి.. పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి.

10:10 December 01

ashok kumar
01ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్

ఓటేసిన సినీ నటుడు, నిర్మాత అశోక్ కుమార్.

10:09 December 01

nagarjuna
నాగార్జున అమల

గ్రేటర్​ ఎన్నికల్లో సినీనటుడు నాగార్జున ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్​లోని పోలింగ్​ కేంద్రంలో సతీమణి అమలతో కలిసి ఆయన ఓటేశారు. 

09:45 December 01

ప్రముఖ దర్శకుడు క్రిష్​.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు తాను సిరా గుర్తును చూపిస్తున్న ఫొటోను ట్వీట్​ చేశారు.

09:18 December 01

తరలి రండి.. ఓటేయండి

జీహెంచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్ర కృషి చేసింది. పౌరులు పెద్ద ఎత్తున బయటకొచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నటుడు నాగార్జున, విజయదేవరకొండ, శేఖర్ కమ్ముల, నటి ఝాన్సీ, యాంకర్ సుమ తదితరులు  సినీ ప్రముఖులు కోరారు. 

"భావి తరాల అభివృద్ధిని నిర్దేశించే ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని వదులుకోకూడదు. సెలవు ఇచ్చారని ఇంట్లో కూర్చోకుండా తప్పకుండా ఓటేయాలి. ఏమీ ఆశించకుండా ఓటేసినప్పుడే అభివృద్ధిపై నాయకులను ప్రశ్నించే వీలు కలుగుతుంది."

-అలీ, హాస్యనటుడు

08:17 December 01

gopalakrishna
పరుచూరి గోపాలకృష్ణ
  • ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో ఓటేసిన ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ

06:44 December 01

సెలబ్రిటీ ఓటింగ్​

chirnajeevi
చిరంజీవి దంపతులు
  • జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి దంపతులు

జీహెచ్​ఎంసీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 150 డివిజన్లలో పోలింగ్​ జరగనుంది. గ్రేటర్​ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాజపా 149, కాంగ్రెస్​ 146, తెదేపా 106, ఎంఐఎం 41, సీపీఎం 12 ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. 9,101 పోలింగ్​ కేంద్రాల్లో పోలింగ్​ ప్రారంభమైంది.

Last Updated : Dec 1, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.